మోడ్రన్ డ్రెస్ లో అనన్య.. జిమ్ మోడ్ లో అఖిల్

మోడ్రన్ డ్రెస్ లో అనన్య నాగళ్ల అదరగొట్టింది. ఇక అఖిల్ మరోసారి తన జిమ్ వీడియోను రిలీజ్ చేశాడు. వీటితో పాటు కృతి శెట్టి ఫొటోషూట్ వీడియో మీకోసం..

Advertisement
Update: 2022-08-11 02:31 GMT


అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
















Tags:    
Advertisement

Similar News