అక్షరహాసన్ వ్యక్తిగత పిక్స్ లీక్

కమల్ హాసన్ గారాల పట్టి అయిన అక్షరహాసన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. కానీ ఆ హల్ చల్ చేసేది తన లీక్ అయిన పిక్స్ తో. అక్షరహాసన్ తన బెడ్ రూమ్ లో తీసుకున్న పిక్స్ అన్ని ఇప్పుడు నెట్ లో తిరుగుతున్నాయి. ఈ పిక్స్ లో అక్షర హాసన్ అభ్యంతరకరంగా సేల్ఫీ తీసుకుంటుంది. పూర్తిగా ఈ పిక్స్ ప్రైవసి కి భంగం కలిగించేలా ఉన్నాయి. అక్షర హాసన్ వ్యక్తిగతంగా తీసుకున్న […]

Advertisement
Update: 2018-11-02 23:48 GMT

కమల్ హాసన్ గారాల పట్టి అయిన అక్షరహాసన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. కానీ ఆ హల్ చల్ చేసేది తన లీక్ అయిన పిక్స్ తో. అక్షరహాసన్ తన బెడ్ రూమ్ లో తీసుకున్న పిక్స్ అన్ని ఇప్పుడు నెట్ లో తిరుగుతున్నాయి. ఈ పిక్స్ లో అక్షర హాసన్ అభ్యంతరకరంగా సేల్ఫీ తీసుకుంటుంది. పూర్తిగా ఈ పిక్స్ ప్రైవసి కి భంగం కలిగించేలా ఉన్నాయి.

అక్షర హాసన్ వ్యక్తిగతంగా తీసుకున్న ఈ ఫోటోలు ఎవరో కావాలని లీక్ చేసారు. లేదంటే తానే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేసి ఉండాలి. కమల్ హాసన్ కు ఇద్దరు కూతుర్లు అన్న విషయం తెలిసిందే . పెద్ద కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం మైఖేల్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తూ సినిమాలను పక్కన పెట్టింది.

ఇక చిన్న కూతురు అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది దాంతో గమ్మున ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఈ పిక్స్ లీక్ అవ్వడం వల్ల పూర్తిగా కమల్ పరువు తీసేసింది అక్షరహాసన్.

Tags:    
Advertisement

Similar News