ఏపీకి నా మద్దతు- కవిత

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఆమె స్పష్టం చేశారు. లోక్‌సభలోనూ ఈ విషయంలో ఏపీకి తాను మద్దతిస్తానన్నారు. రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన మాటకే విలువ లేకుండాపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి పక్కరాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని తప్పించుకోవడం సరికాదన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే అందరూ కలిసి చర్చించుకోవచ్చాను. కృష్టా జిల్లా నందిగామలో ఒక కార్యక్రమానికి హాజరైన కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక […]

Advertisement
Update: 2016-08-18 04:31 GMT
ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఆమె స్పష్టం చేశారు. లోక్‌సభలోనూ ఈ విషయంలో ఏపీకి తాను మద్దతిస్తానన్నారు. రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన మాటకే విలువ లేకుండాపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి పక్కరాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని తప్పించుకోవడం సరికాదన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే అందరూ కలిసి చర్చించుకోవచ్చాను. కృష్టా జిల్లా నందిగామలో ఒక కార్యక్రమానికి హాజరైన కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడులు తమ రాష్ట్రాలకు రాబోవని సదరన్ స్టేట్స్ అభ్యంతరం చెబుతున్నాయన్నది కేంద్రం వాదన. ఒకవేళ కేంద్రం నిజంగా హోదా ఇచ్చేందుకు ముందుకొస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News