రాజమౌళి తండ్రి మధ్యవర్తిత్వం ఫలించేనా?

ఒక్క ‘బాహుబలి’ తో రాజమౌళితో పాటు అతని తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ పేరు మారుమ్రోగిపోయింది. ఆపై ‘బజరంగి బాయ్‌జాన్’ వచ్చి ఆ రైటర్ స్థానం బాలివుడ్‌లో అమాంతం పెంచేసింది. ఎంతగా అంటే… ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి విజయేంద్రప్రసాద్ చాలా క్లోజ్ అయిపోయాడు. ఎంతగా అంటే.. ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తెలుగు సినిమా ‘పెళ్ళి చూపులు ‘ రీమేక్ రైట్స్ కోసం సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రయత్నిస్తోంది. ఇందుకొరకు రైటర్ విజయేంద్ర ప్రసాద్ సల్మాన్ […]

Advertisement
Update: 2016-08-14 06:53 GMT

ఒక్క ‘బాహుబలి’ తో రాజమౌళితో పాటు అతని తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ పేరు మారుమ్రోగిపోయింది. ఆపై ‘బజరంగి బాయ్‌జాన్’ వచ్చి ఆ రైటర్ స్థానం బాలివుడ్‌లో అమాంతం పెంచేసింది. ఎంతగా అంటే… ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి విజయేంద్రప్రసాద్ చాలా క్లోజ్ అయిపోయాడు. ఎంతగా అంటే.. ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తెలుగు సినిమా ‘పెళ్ళి చూపులు ‘ రీమేక్ రైట్స్ కోసం సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రయత్నిస్తోంది. ఇందుకొరకు రైటర్ విజయేంద్ర ప్రసాద్ సల్మాన్ తరఫున మధ్యవర్తిత్వం వహించి డీల్ ఫైనల్ చేయనున్నారు. తెలుగులో చేసిన నిర్మాతలు కనీసం కోటి రూపాయలు ఆశిస్తున్నారు. మరి విజయేంద్ర ప్రసాద్ ఎవరికి ఫేవర్ చేస్తాడో చూడాలి.

Also Read

జిబ్రాన్ కుటుంబం అంతా ఆత్మహ‌త్య చేసుకుందామ‌నుకున్నారు..?

Tags:    
Advertisement

Similar News