ఏపీ, తెలంగాణలలో స్మార్ట్‌ నగరాలు ఇవే..

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం స్మార్ట్స్ సిటీల‌ను ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, కర్నూలు, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ స్మార్ట్‌సిటీలుగా ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం రాష్ర్టానికి తెలిపింది. స్మార్ట్‌సిటీలుగా రాష్ట్రంలోని ఐదు జిల్లాలను ఎంపిక చేయడంపై టీసర్కారు సంతోషం వ్యక్తం చేసింది. కేంద్రం ఇచ్చే నిధుల‌తో ఈ న‌గ‌రాల‌న్నీ అభివృద్ధి చెందుతాయి.

Advertisement
Update: 2015-04-30 13:15 GMT

Tags:    
Advertisement

Similar News