ఆరుగురు హీరోయిన్స్ తో నాని

“దేవదాస్” సినిమా యావరేజ్ హిట్ తరువాత నాని “జెర్సీ” సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు. “మళ్ళి రావా” ఫేం గౌతం తిన్నసూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాని విక్రం కే కుంర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాని ఆరుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడట, విక్రం కే కుమార్ రాసుకున్న కథ ప్రకారం నాని క్యారెక్టర్ కి ఆరుగురు హీరోయిన్స్ కావలి అంటే, అందులో ఒక […]

Advertisement
Update: 2018-12-14 06:56 GMT

“దేవదాస్” సినిమా యావరేజ్ హిట్ తరువాత నాని “జెర్సీ” సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు. “మళ్ళి రావా” ఫేం గౌతం తిన్నసూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాని విక్రం కే కుంర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాని ఆరుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడట, విక్రం కే కుమార్ రాసుకున్న కథ ప్రకారం నాని క్యారెక్టర్ కి ఆరుగురు హీరోయిన్స్ కావలి అంటే, అందులో ఒక మెయిన్ హీరోయిన్ ఉంటుందట. విక్రం కే కుంర్ ఇప్పటికే హీరోయిన్స్ తో మాట్లాడటం కూడా స్టార్ట్ చేసాడు.

మరి ఈ సినిమాలో నాని తో రొమాన్స్ చేసే ఆ ఆరుగురు హీరోయిన్స్ ఎవరు అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అసలైతే ఈ కథ మొదట అల్లు అర్జున్ కోసం రాసుకున్నాడు విక్రం కే కుమార్, కానీ అల్లు అర్జున్ వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల అదే కథ తీసుకొచ్చి నానికి చెప్పి సినిమా స్టార్ట్ చేసాడు విక్రం.

Tags:    
Advertisement

Similar News