త‌మ‌న్నా కు గురువు దొరికాడు..!

త‌మ‌న్నా  గ్లామ‌ర్ కు ఫ్యాన్స్ బాగా వున్నారన‌డం అతిశ‌యోక్తి కాదు. నిజంగా హీరోయిన్ కు ఎంత ఎక్కువుగా  అబ్బాయిల ఫ్యాన్స్ వుంటే అంత   ప్ల‌స్ . కెరీర్ ప‌రంగా  ఆఫ‌ర్స్  వ‌స్తుంటాయి.   దాదాపు ఒక ద‌శాబ్దం పాటు  హీరోయిన్ గా అల‌రిస్తున్న త‌మ‌న్నా..  కెరీర్ ప్రారంభంలో  త్వ‌ర‌గా  ఫేడ్ అవుటైపోతుందేమో అనిపించింది. కానీ త‌న ప‌ట్టుద‌ల త‌న‌ను   ఒక స్టార్ హీరోయిన్ ను చేసింది.  డాన్స్ విష‌యంలో  త‌మ‌న్నా  దాదాపు హీరోల‌తో  పోటిగా  చేసే స్థాయికి ఇంప్రూవ్ […]

Advertisement
Update: 2016-09-27 10:08 GMT

త‌మ‌న్నా గ్లామ‌ర్ కు ఫ్యాన్స్ బాగా వున్నారన‌డం అతిశ‌యోక్తి కాదు. నిజంగా హీరోయిన్ కు ఎంత ఎక్కువుగా అబ్బాయిల ఫ్యాన్స్ వుంటే అంత ప్ల‌స్ . కెరీర్ ప‌రంగా ఆఫ‌ర్స్ వ‌స్తుంటాయి. దాదాపు ఒక ద‌శాబ్దం పాటు హీరోయిన్ గా అల‌రిస్తున్న త‌మ‌న్నా.. కెరీర్ ప్రారంభంలో త్వ‌ర‌గా ఫేడ్ అవుటైపోతుందేమో అనిపించింది. కానీ త‌న ప‌ట్టుద‌ల త‌న‌ను ఒక స్టార్ హీరోయిన్ ను చేసింది. డాన్స్ విష‌యంలో త‌మ‌న్నా దాదాపు హీరోల‌తో పోటిగా చేసే స్థాయికి ఇంప్రూవ్ అయ్యింది. ఆర్డ‌న‌రి హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. ఇది అదృష్టం తో రాలేదు. త‌న హ‌ర్డ్ వ‌ర్కో్ తోనే వ‌చ్చింద‌ని చెప్పాలి.

తాను ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అభినేత్రి’. ప్రభుదేవా, సోనూసూద్‌ కీలక పాత్రలు పోషించారు. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకుడు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. సాజిద్‌ వాజిద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. కొరటాల శివ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సీడీని ఆవిష్కరించారు. అనంతరం తమన్నా మాట్లాడుతూ ‘‘ప్రభుదేవా సార్‌ని గురువుగా భావించి ఇక నుంచి డాన్స్‌ నేర్చుకొంటా. ఆయనంటే నాకు చాలా అభిమానం. కేవలం 15 నిమిషాల్లో ఓకే చేసిన కథ ఇది. తెలుగు, త‌మిళ్‌, హింది లాంగ్వేజెస్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News