హాలీవుడ్ లో ప్రియాంక  పాట‌ల సంద‌డి..! 

ప్రియాంక చోప్రా కు న‌ట‌న ఒక్క‌టే కాదు పాడ‌టం కూడా ఇష్ట‌మ‌నే   విష‌యం తెలిసిందే.  ఇప్ప‌టికే ప్రియాంక చోప్రా ప‌లు ఆల్బ‌మ్స్ రూపొందించింది. ఇప్పుడు  మ‌రో  ఆల్బ‌మ్ ను ఈ ముద్దుగుమ్మ చేసింది.  కానీ ఇది సీరియ‌స్ గా చేసిన ఆల్బ‌మ్ కాద‌ట‌. స‌ర‌ద‌గా చేసిన‌ట్లు చెప్పుకొస్తుంది. ప్ర‌ముఖ అమెరిక‌న్ పాప్ గాయ‌ని  బ్రిట్నీ స్పియ‌ర్స్  టాక్సిక్ ఆల్బ‌మ్ చాలా పాపుల‌ర్. ఇప్పుడు ఈ పాట‌లోని లిరిక్స్ కు కొద్ది మార్పులు చేసి ప్రియాంక పాడింది. […]

Advertisement
Update: 2016-08-23 23:07 GMT
ప్రియాంక చోప్రా కు న‌ట‌న ఒక్క‌టే కాదు పాడ‌టం కూడా ఇష్ట‌మ‌నే విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రియాంక చోప్రా ప‌లు ఆల్బ‌మ్స్ రూపొందించింది. ఇప్పుడు మ‌రో ఆల్బ‌మ్ ను ఈ ముద్దుగుమ్మ చేసింది. కానీ ఇది సీరియ‌స్ గా చేసిన ఆల్బ‌మ్ కాద‌ట‌. స‌ర‌ద‌గా చేసిన‌ట్లు చెప్పుకొస్తుంది. ప్ర‌ముఖ అమెరిక‌న్ పాప్ గాయ‌ని బ్రిట్నీ స్పియ‌ర్స్ టాక్సిక్ ఆల్బ‌మ్ చాలా పాపుల‌ర్. ఇప్పుడు ఈ పాట‌లోని లిరిక్స్ కు కొద్ది మార్పులు చేసి ప్రియాంక పాడింది.
ఈ వీడియో ఆల్బ‌మ్ లో ప్రియాంక తో పాటు హాలీవుడ్ న‌టి జోడి పోస్ట‌ర్ కూడా సంద‌డి చేసింది. ఈ వీడియో ను ప్రియాంక త‌న ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో షేర్ చేసింది.ఇప్పుడు ప్రియాంక క్వాంటికో 2 కోసం న్యూయార్స్ లో ఉంది ప్రియాంక‌. హాలీవుడ్ లో ఇమేజ్ ను పెంచుకోవ‌డంతో పాటు అక్క‌డి న‌టుల‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తుంది ప్రియాంక‌.
Tags:    
Advertisement

Similar News