మరో సుప్రీమ్ హీరో రెడీ అయిపోయాడు

మెగాస్టార్ ఇమేజ్ కు ముందు చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు ఉండేది. ఇప్పుడు అదే టైటిల్ తో చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ ఓ సినిమా తెరకెక్కించాడు. పటాస్ లాంటి హిట్ సినిమా తీసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ అనే సినిమా చేశాడు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి అధికారిక తేదీలు బయటకొచ్చాయి. వచ్చేనెల 6న ఈ సినిమాను అధికారికంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈనెల 14 ఈ సినిమా ఆడియోను […]

Advertisement
Update: 2016-04-11 03:46 GMT
మెగాస్టార్ ఇమేజ్ కు ముందు చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు ఉండేది. ఇప్పుడు అదే టైటిల్ తో చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ ఓ సినిమా తెరకెక్కించాడు. పటాస్ లాంటి హిట్ సినిమా తీసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ అనే సినిమా చేశాడు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి అధికారిక తేదీలు బయటకొచ్చాయి. వచ్చేనెల 6న ఈ సినిమాను అధికారికంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈనెల 14 ఈ సినిమా ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే ఈ కార్యక్రమానికి చిరంజీవి లేదా పవన్ కల్యాణ్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు. సుప్రీమ్ లో సాయిధర్మతేజ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. శృతి సోధీ ఓ ఐటెంసాంగ్ లో నటించింది.
Tags:    
Advertisement

Similar News