విశాల్ సరసన పొట్టి హీరోయిన్..

తమిళ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశాల్, తెలుగులో కూడా మార్కెట్ ని బాగానే సంపాదించాడు. ఇప్పుడు అతని సినిమాలు అన్ని తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. తన నాచ్యురల్ నటనతో అందరిని ఆకట్టుకున్న విశాల్ సినిమాల పరంగా చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి జాతీయ అవార్డ్ గ్రహీత పాండిరాజ్ డైరెక్షన్ లో చేస్తుండ‌గా మరొకటి లింగుస్వామి డైరెక్షన్లో చేస్తున్నాడు. ఇక పాండిరాజ్ సినిమాలో హీరోయిన్‌గా నిత్యా మీనన్‌ని అనుకున్నట్లు […]

Advertisement
Update: 2015-05-17 01:37 GMT
తమిళ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశాల్, తెలుగులో కూడా మార్కెట్ ని బాగానే సంపాదించాడు. ఇప్పుడు అతని సినిమాలు అన్ని తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. తన నాచ్యురల్ నటనతో అందరిని ఆకట్టుకున్న విశాల్ సినిమాల పరంగా చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి జాతీయ అవార్డ్ గ్రహీత పాండిరాజ్ డైరెక్షన్ లో చేస్తుండ‌గా మరొకటి లింగుస్వామి డైరెక్షన్లో చేస్తున్నాడు. ఇక పాండిరాజ్ సినిమాలో హీరోయిన్‌గా నిత్యా మీనన్‌ని అనుకున్నట్లు సమాచారం.
కాంచన 2 సినిమాలో నిత్యా పెర్ఫామెన్స్ చూసి ఈ సినిమాలో చాన్స్ ఇస్తున్నాడట డైరెక్టర్. అన్నీబాగానే ఉన్నాయి కాని, హైట్ ఎక్కువగా ఉన్న విశాల్ పక్కన పొట్టిగా ఉన్న నిత్యా ఎలా మ్యాచ్ అవుతుందా అని అందరి మాట. కాని హైట్ ది ఏముంది, నిత్యా ఉంటె సినిమాకి ప్లస్ అవుతుందని డైరెక్టర్ గట్టిగా నమ్ముతున్న విషయం. ఏది ఏమైనా నిత్యా నటనకి ఎవరైనా ఫాన్స్ అయిపోవాల్సిందే..!
Tags:    
Advertisement

Similar News