హీరో వేటలో పడ్డ హీరోయిన్

“నషా” చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన బాలీవుడ్ హాట్ భామ పూనమ్ పాండే తన తదుపరి చిత్రం “హెలెన్” కోసం హీరో కోసం ట్విటర్ మీద ఆధారపడనుంది. ఈ సినిమాకోసం దర్శకత్వం వహించబోతున్న అజీత్ రాజ్పాల్ దాదాపు 1000 మంది యాక్టర్స్ మరియు మోడల్స్ ను చూసి పూనమ్ కు తగ్గటుగా లేరని వారందరికి వద్దు అని చెప్పాల్సివచ్చిందట. ప్రొడ్యూసర్ మాట్లాడుతు ట్విటర్ ద్వారా వెతికి హీరోని ఫైనల్ చేద్దామని పూనమ్ సలహా ఇవ్వటంతో ఆ పద్దతిలో […]

Advertisement
Update: 2015-04-10 07:56 GMT

“నషా” చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన బాలీవుడ్ హాట్ భామ పూనమ్ పాండే తన తదుపరి చిత్రం “హెలెన్” కోసం హీరో కోసం ట్విటర్ మీద ఆధారపడనుంది. ఈ సినిమాకోసం దర్శకత్వం వహించబోతున్న అజీత్ రాజ్పాల్ దాదాపు 1000 మంది యాక్టర్స్ మరియు మోడల్స్ ను చూసి పూనమ్ కు తగ్గటుగా లేరని వారందరికి వద్దు అని చెప్పాల్సివచ్చిందట. ప్రొడ్యూసర్ మాట్లాడుతు ట్విటర్ ద్వారా వెతికి హీరోని ఫైనల్ చేద్దామని పూనమ్ సలహా ఇవ్వటంతో ఆ పద్దతిలో చేయబోతున్నామని వారు చెప్పారు. పైగా పూనమ్ పాండే కూడా తెరంగ్రేటం చేసింది ట్విటర్ ద్వారానే…వరల్డ్ నెట్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించబోతున్న ఈ చిత్రానికి సురేష్ నకుమ్, విపిన్ మేధాకర్ నిర్మాతలు. మేలో షూటింగ్ మొదలు పెట్టుకొని ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..

Tags:    
Advertisement

Similar News