ఎగ్జిట్ పోల్స్: గుజరాత్, హిమాచ‌ల్ లో మళ్ళీ బీజేపీకే అధికారం

వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.

Advertisement
Update: 2022-12-05 14:27 GMT

గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) వరుసగా ఏడోసారి విజయం సాధిస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఒక 'ఆజ్ తక్, ఆక్సిస్ మై ఇండియా' ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రం హిమాచల్ లో కాంగ్రెస్ స్వల్ప మెజార్టీ తో బీజేపీ పై గెలుస్తుందని అంచనా వేసింది.

వివిధ సంస్థలు నిర్వహించిన గుజరాత్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:

News X- Jan Ki Baat

BJP:117-140

CONG+NCP: 34-51

AAP:6-13

OTH:1-2

Republic TV P-MARQ

BJP:128-148

CONG+NCP:30-42

AAP:2-10

OTH:0-3

TV9 Gujarati

BJP:125-130

CONG+NCP:40-50

AAP:3-5

OTH:3-7

వివిధ సంస్థలు నిర్వహించిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:

Aaj Tak-Axis My India

BJP:24-34

CONG:30-40

AAP:0

OTH:4-8

India TV-Matrize


BJP:35-40

CONG:26-31

AAP:0

OTH:0-3

News X- Jan Ki Baat

BJP:32-40

CONG:27-34

AAP:0

OTH:1-2

Republic TV P-MARQ

BJP:34-39

CONG:28-33

AAP:0-1

OTH:1-4

Times Now-ETG

BJP:34-42

CONG:24-32

AAP:0

OTH:1-3

Zee News-BARC

BJP:35-40

CONG:20-25

AAP:0-3

OTH:1-5

Tags:    
Advertisement

Similar News