అదరగొట్టిన అనన్య.. హరీశ్ మిడ్ నైట్ డిన్నర్

హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి తన లేటెస్ట్ ఫొటోషూట్ వీడియో షేర్ చేసింది. అటు దర్శకుడు హరీశ్ శంకర్, దేవిశ్రీప్రసాద్, దర్శకుడు బుచ్చిబాబు, మిడ్ నైట్ డిన్నర్ ఎంజాయ్ చేశారు. వీటితో పాటు బీచ్ లో ఐశ్వర్య మీనన్ ఆటలు చూసేయండి..

Advertisement
Update: 2022-09-05 04:04 GMT

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..












Tags:    
Advertisement

Similar News