Raashi Khanna | అందమంతా 'రాశి'గా పోసి...

Raashi Khanna - సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశిఖన్నా, ఈసారి మరింత యాక్టివ్ అయింది. కొత్త ఫొటోలతో అలరించింది.

Advertisement
Update: 2024-03-17 08:32 GMT

అందం చూడవయా.. ఆనందించవయ్యా అన్నారు పెద్దలు. అలా చూపించడానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అందం. అందాల ఆరబోతలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. అయితే వీళ్లందర్లో వెరీ వెరీ స్పెషల్ రాశిఖన్నా.




ఎందుకుంటే, ఈమెది సైజ్ జీరో అందం. ప్రతి ఫొటో షూట్ లో తన సన్నజాజి నడుముతో పాటు, సైజ్ జీరో ఫిజిక్ ను చూపించేందుకు ఆసక్తి చూపిస్తుంది రాశి ఖన్నా. అందుకే ఆమె టైట్ గా ఉండే దుస్తులు ధరించి ఫొటోలకు పోజులిస్తుంది.




తాజాగా ఇదే కోవలో ఆమె మరికొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది. ఎరుపు రంగు దుస్తుల్లో రాశి అందాలు కుర్రాకారును ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో బిజీగా ఉంది. చేతిలో 3 సినిమాలున్నాయి. షాహిద్ తో కలిసి ఫర్జీ సీజన్-2 కూడా చేయబోతోంది.




ఇటు తెలుగులో కూడా ఆమె సిద్ధు జొన్నలగడ్డ సరసన ఓ లవ్ స్టోరీలో నటిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆమె హాట్ హాట్ ఫొటోలు తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉన్నాయి. అలా గ్యాప్ ను భర్తీ చేస్తోంది అందాల రాశి.








Tags:    
Advertisement

Similar News