ఇస్మార్ట్ హీరోయిన్.... ఇస్మార్ట్ పనులు 

సాధారణం గా గ్లామర్ ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్లు అంతా ఎప్పటికప్పుడు యవ్వనం గా కనిపించాలి అని తపన పడుతూ ఉంటారు. అయితే అది అందరికీ అన్ని సార్లు సాధ్యమయ్యే పని కాదు. కానీ చాలా మంది అదే పనిగా తమ గ్లామర్ ని కాపాడుకుంటూ వస్తారు. ఇప్పుడు కన్నడ హీరోయిన్ నభ నటేష్ కూడా అదే పని చేస్తుందట. నాలుగేళ్ల క్రితమే కన్నడ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పోయిన గత సంవత్సరం విడుదల […]

Advertisement
Update: 2019-05-24 00:29 GMT

సాధారణం గా గ్లామర్ ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్లు అంతా ఎప్పటికప్పుడు యవ్వనం గా కనిపించాలి అని తపన పడుతూ ఉంటారు. అయితే అది అందరికీ అన్ని సార్లు సాధ్యమయ్యే పని కాదు. కానీ చాలా మంది అదే పనిగా తమ గ్లామర్ ని కాపాడుకుంటూ వస్తారు.

ఇప్పుడు కన్నడ హీరోయిన్ నభ నటేష్ కూడా అదే పని చేస్తుందట. నాలుగేళ్ల క్రితమే కన్నడ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పోయిన గత సంవత్సరం విడుదల అయిన ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమా తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈమె 23 ఏళ్ళకి ఇండస్ట్రీ లో అడుగు పెట్టాను అని చేప్తుంటే, వికీపీడియా లో మాత్రం ఈమె వయసు 23 అని చూపిస్తుంది. 23 ఏళ్ళకి కన్నడ లో అడుగు పెట్టిన ఈ భామ కి ఇప్పుడు 29 రన్నింగ్ అని, కానీ ఆ వయసు కనపడకుండా నభ కష్ట పడడమే కాకుండా గ్లామర్ ని బాగా మైంటైన్ చేస్తుంది అని టాక్ నడుస్తుంది.

అలాగే తన వయసు 29 అని బయట చెప్తే తనకు యువ హీరోల సరసన అవకాశాలు రావేమో అనే భయాన్ని కూడా వ్యక్త పరుస్తుందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News