"సై రా "లో అనుష్క ?

మెగా స్టార్ చిరంజీవి 151వ సినిమాగా “సై రా నరసింహారెడ్డి” తెరకెక్కుతుంది. స్వాతంత్ర్య  సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార ఈ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్నా మరో కీ రోల్ లో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కూడా ఉందట. ఇప్పుడు ఆ పాత్రని స్టార్ హీరోయిన్ అనుష్క చేత చేయించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ […]

Advertisement
Update: 2019-02-04 01:21 GMT

మెగా స్టార్ చిరంజీవి 151వ సినిమాగా “సై రా నరసింహారెడ్డి” తెరకెక్కుతుంది. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార ఈ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్నా మరో కీ రోల్ లో నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కూడా ఉందట. ఇప్పుడు ఆ పాత్రని స్టార్ హీరోయిన్ అనుష్క చేత చేయించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెబుతున్నారు. ఈ పాత్రకి అనుష్క అయితేనే సెట్ అవుతుందని మూవీ యూనిట్ భావిస్తోందట.

ఒకవేళ అన్నీ సెట్ అయి అనుష్క గాని ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుదీప్ వంటి హేమహేమీలు నటిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News