కళ్లు జిగేల్‌మనేలా జనసేన కార్యాలయం

జనసేన గుంటూరు కార్యాలయం అందరినీ ఆకట్టుకుంటోంది. నాలుగు అంతస్తుల భారీ భవనంలో జనసేన గుంటూరు జిల్లా కార్యాలయం సిద్ధమైంది. కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలిరావాల్సిందిగా పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జనసేన గుంటూరు కార్యాలయానికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కళ్లు జిగేల్‌మనేలా భవంతి ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత భారీ భవంతి జిల్లా కార్యాలయం కోసం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

Advertisement
Update: 2019-01-26 23:43 GMT

జనసేన గుంటూరు కార్యాలయం అందరినీ ఆకట్టుకుంటోంది. నాలుగు అంతస్తుల భారీ భవనంలో జనసేన గుంటూరు జిల్లా కార్యాలయం సిద్ధమైంది.

కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలిరావాల్సిందిగా పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జనసేన గుంటూరు కార్యాలయానికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కళ్లు జిగేల్‌మనేలా భవంతి ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత భారీ భవంతి జిల్లా కార్యాలయం కోసం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

Advertisement

Similar News