వెయిటర్‌ ఉద్యోగం కోసం... వేలాది మంది గ్రాడ్యుయేట్లు

నిరుద్యోగ తీవ్రతకు అద్దంపట్టే మరో సంఘటన. మహారాష్ట్రలో చిన్న పోస్టులకు ఏకంగా డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర సచివాలయంలోని క్యాంటీన్‌లో 13 వెయిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు అర్హత నాలుగో తరగతి మాత్రమే. అయితే 13 ఉద్యోగాల కోసం ఏకంగా డిగ్రీలు చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వెయిటర్‌ పోస్టుల కోసం డిగ్రీ చదివిన వారితో పాటు ఏడు వేల మంది పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితిపై అధికార […]

Advertisement
Update: 2019-01-23 21:30 GMT

నిరుద్యోగ తీవ్రతకు అద్దంపట్టే మరో సంఘటన. మహారాష్ట్రలో చిన్న పోస్టులకు ఏకంగా డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర సచివాలయంలోని క్యాంటీన్‌లో 13 వెయిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.

ఈ ఉద్యోగాలకు అర్హత నాలుగో తరగతి మాత్రమే. అయితే 13 ఉద్యోగాల కోసం ఏకంగా డిగ్రీలు చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వెయిటర్‌ పోస్టుల కోసం డిగ్రీ చదివిన వారితో పాటు ఏడు వేల మంది పోటీ పడుతున్నారు.

ఈ పరిస్థితిపై అధికార ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. చిన్న పోస్టుల కోసం కూడా గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News