ఎయిర్ పోర్ట్ లో కాజల్ అగర్వాల్ కి అవమానం 

 స్టార్ హీరోయిన్ కాజల్ ని ఎయిర్ పోర్ట్ లో అవమానించారు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది. అసలు వివరాల్లోకి వెళ్తే కొత్త ఏడాది కావడంతో న్యూ ఇయర్ ని ఫారిన్ లో సెలెబ్రేట్ చేసుకోవాలని అక్కడికి వెళ్ళింది కాజల్ అగర్వాల్. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోవడంతో ఇంటికి తిరుగు ముఖం పట్టింది కాజల్. అందుకోసం జెట్ ఎయిర్ వేస్ ని ఆశ్రయించింది ఈ స్టార్ హీరోయిన్. అయితే జెట్ ఎయిర్ వేస్ లోని మోయిన్ అనే […]

Advertisement
Update: 2019-01-03 21:25 GMT
స్టార్ హీరోయిన్ కాజల్ ని ఎయిర్ పోర్ట్ లో అవమానించారు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది. అసలు వివరాల్లోకి వెళ్తే కొత్త ఏడాది కావడంతో న్యూ ఇయర్ ని ఫారిన్ లో సెలెబ్రేట్ చేసుకోవాలని అక్కడికి వెళ్ళింది కాజల్ అగర్వాల్. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోవడంతో ఇంటికి తిరుగు ముఖం పట్టింది కాజల్. అందుకోసం జెట్ ఎయిర్ వేస్ ని ఆశ్రయించింది ఈ స్టార్ హీరోయిన్. అయితే జెట్ ఎయిర్ వేస్ లోని మోయిన్ అనే వ్యక్తి చాలా దురుసుగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడట. ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు కాకుండా డొమెస్టిక్ టెర్మినల్ వైపు ఫ్లయిట్ ని నిలిపి ఉంచడమే కాకుండా అరగంట సమయం వృథా చేసాడట, అంతేకాదు ఎయిర్ పోర్ట్ కి 75 నిమిషాల ముందే వచ్చినప్పటికీ పట్టించుకోలేదని , అసలు ఇలాంటి సిబ్బందిని ఎలా పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది కాజల్ అగర్వాల్. అలాగే గంటసేపు డోర్లను కూడా మూసి ఉంచారని, ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో తామంతా ఎంతో ఇబ్బంది పడ్డామని తెలిపింది కాజల్ అగర్వాల్. మరి ఈ ఇష్యూ పై జెట్ ఎయిర్ వేస్ వాళ్ళు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.
Tags:    
Advertisement

Similar News