"కాంచన" 4 వస్తుంది

హర్రర్ సినిమా సిరీస్ “ముని” సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనే విషయం అందరికి తెలిసింది. ఇటు తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అయితే ఈ సిరీస్ కి క్రేజ్ ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా వస్తున్న నాలుగో సినిమా “కాంచన 3”. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో […]

Advertisement
Update: 2018-12-22 00:46 GMT

హర్రర్ సినిమా సిరీస్ “ముని” సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనే విషయం అందరికి తెలిసింది. ఇటు తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అయితే ఈ సిరీస్ కి క్రేజ్ ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా వస్తున్న నాలుగో సినిమా “కాంచన 3”. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు.

తమిళ బిగ్ బాస్ ఫెమ్ ఓవియా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వేదిక కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. లారెన్స్ ఈ సినిమాని రచించి, దర్శకత్వం వహించడమే అలాగే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రాఘవ లారెన్స్. ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే “కాంచన 4” కథ కూడా రెడీ చేసాడు అంట రాఘవ లారెన్స్. “కాంచన 3” రిలీజ్ అవ్వగానే “కాంచన 4” షూటింగ్ ని స్టార్ట్ చేస్తాడు రాఘవ లారెన్స్.

Tags:    
Advertisement

Similar News