పెళ్లి కూతుర‌వుతున్న రియో ఒలింపిక్ విజేత...సాక్షి మాలిక్‌!

రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్య ప‌త‌కాన్ని సాధించిన సాక్షి మాలిక్ త్వ‌ర‌లో పెళ్లి కూతురు కానుంది. ఆమె త‌న తోటి రెజ్ల‌ర్‌నే వివాహం చేసుకోబోతున్న‌ట్టుగా బెంగాలీ డైలీ ఆనందబజార్ ప‌త్రిక‌కు తెలిపింది. అయితే సాక్షి త‌న కాబోయే భ‌ర్త‌పేరుని మాత్రం వెల్ల‌డించ‌లేదు. పెళ్లి చేసుకున్నా టోక్యోలో జ‌ర‌గ‌నున్న త‌రువాత ఒలింపిక్స్ కోసం చేసే కృషిలో ఎలాంటి తేడా ఉండ‌ద‌ని సాక్షి తెలిపింది. త‌న కాబోయే భ‌ర్త త‌న‌కు ఎంతో అండ‌గా ఉంటాడ‌ని, త‌న క‌ల‌ల‌ను అత‌ని క‌ల‌లుగా […]

Advertisement
Update: 2016-08-28 06:42 GMT

రియో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్య కాన్ని సాధించిన సాక్షి మాలిక్ త్వలో పెళ్లి కూతురు కానుంది. ఆమె తోటి రెజ్లర్నే వివాహం చేసుకోబోతున్నట్టుగా బెంగాలీ డైలీ ఆనందబజార్ త్రికకు తెలిపింది. అయితే సాక్షి కాబోయే ర్తపేరుని మాత్రం వెల్లడించలేదు. పెళ్లి చేసుకున్నా టోక్యోలో నున్న రువాత ఒలింపిక్స్ కోసం చేసే కృషిలో ఎలాంటి తేడా ఉండని సాక్షి తెలిపింది. కాబోయే ర్త కు ఎంతో అండగా ఉంటాడని, ను అతని లుగా భావిస్తాడని సాక్షి మాలిక్ చెప్పింది. పెళ్లి రువాత కో మంచి స్నేహితుడు భిస్తాడని కూడా ఆమె పేర్కొంది. పెళ్లి రువాత అతనునకు ఒలింపిక్స్కి సిద్ధం కావటంలో హాయం చేస్తాడని, పెళ్లి రెజ్లింగ్ క్ష్యాలకు ఎలాంటి ఆటంకం కాదని తాను భావిస్తున్నట్టుగా సాక్షి మాలిక్ చెప్పింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News