నా స్నేహితుడిని అరెస్టు చేస్తారా...ప్ర‌ధాని మోడీ త‌మ్ముడి అస‌హ‌నం!

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ సోద‌రుడు ప్ర‌హ్లాద్ మోడీ హ‌ఠాత్తుగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఇండోర్‌లో త‌న స్నేహితుడైన ఓ దాబా య‌జ‌మానిపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌టంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై ఇండోర్ డిఐజిని క‌లిసిన ప్ర‌హ్లాద్ మోడీ… జ‌రిగిన‌దానిపై తీవ్ర‌మైన అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. దాబా య‌జ‌మాని అనిల్ రాథోర్‌తో పాటు మ‌రో ఆరుగురిపై పోలీసులు ఎస్‌సి ఎస్‌టి వేధింపుల కేసుని న‌మోదు చేశారు. వారిపై రాథేశ్యాం భిల్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశాడు. రాథోర్ […]

Advertisement
Update: 2016-08-26 06:06 GMT

ప్రధాని రేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఠాత్తుగా వార్తల్లోకి చ్చారు. ఇండోర్లో స్నేహితుడైన దాబా మానిపై పోలీసులు కేసు మోదు చేయటంపై ఆయ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇండోర్ డిఐజిని లిసిన ప్రహ్లాద్ మోడీరిగినదానిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాబా మాని అనిల్ రాథోర్తో పాటు రో ఆరుగురిపై పోలీసులు ఎస్సి ఎస్టి వేధింపుల కేసుని మోదు చేశారు. వారిపై రాథేశ్యాం భిల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాథోర్ ప్పించుకోగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగవారం రాథోర్కోసం పోలీసులు అతని ఇంటిని గాలించినట్టుగా తెలుస్తోంది.

ప్రహ్లాద్ మోడీ ఇండోర్లో రాథోర్ ఇంట్లో రుగుతున్న వివాహానికి హాజరు అయినట్టుగా పోలీసు ర్గాలు చెబుతున్నాయి. అయితే బుధవారం ప్రహ్లాద్ మోడీఇండోర్ డిఐజిని లిసి రాథోర్మీద పోలీసులు కేసు మోదు చేయటంపై తీవ్రమైన అభ్యంతరం తెలిపారు. మేరకు డిఐజి కార్యాలయం నిర్దారించింది. డిఐజి విషయంలో ఏం రిగిందో తెలుసుకుంటానని హామీ ఇచ్చినట్టుగా మాచారం.

రాధేశ్యాం ఇచ్చిన ఫిర్యాదుని ట్టి అనిల్రాథోర్, రాథేశ్యాం బిల్నిపంచర్ అయిన కారు టైరుని బాగుచేయని కోరాడు. అందుకు రాథేశ్యాం ఒప్పుకోకపోవటంతో వారిమధ్య గొడ మొదలైంది. అనిల్ రాథోర్ నుషులతో లిసి రాథేశ్యాంని బాగా కొట్టాడు. అంతే కాదు ఇంట్లోని హిళ ట్ల కూడా రాథోర్ బృందం అసభ్యంగా ప్రర్తించినట్టుగా రాథేశ్యాం కేసు పెట్టాడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News