రొమాంటిక్ సీన్స్‌లో న‌టిస్తే...పెళ్లికి ప‌నికిరామా?

బ‌తుకుతెరువుకోసం ఎంచుకున్న‌ న‌ట‌న ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి అడ్డుగా మారింది. యూ ట్యూబ్ ఛాన‌ల్స్‌లో రొమాంటిక్ షార్ట్ ఫిల్స్మ్‌లో న‌టించే సిరిప్రియ పెళ్లి చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డాల‌ని అనుకుంది. ఆమెని ప్రేమించే వ్య‌క్తి కూడా దొరికాడు. కానీ సిరిప్రియ న‌టిస్తున్న పాత్ర‌లు ఆమె వివాహానికి అడ్డుగా నిలిచాయి. హైద్రాబాద్‌లోని మణికొండలో నివాసముండే చంద్రకళ అలియాస్ సిరిప్రియ పలు రొమాంటిక్ షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించింది.  షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఆమె కోరిక’ అనే రొమాంటిక్ సినిమాలో […]

Advertisement
Update: 2016-07-19 20:01 GMT

తుకుతెరువుకోసం ఎంచుకున్న ఆమె వ్యక్తిగ జీవితానికి అడ్డుగా మారింది. యూ ట్యూబ్ ఛానల్స్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్స్మ్లో టించే సిరిప్రియ పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరడాలని అనుకుంది. ఆమెని ప్రేమించే వ్యక్తి కూడా దొరికాడు. కానీ సిరిప్రియ టిస్తున్న పాత్రలు ఆమె వివాహానికి అడ్డుగా నిలిచాయి. హైద్రాబాద్లోని మణికొండలో నివాసముండే చంద్రకళ అలియాస్ సిరిప్రియ పలు రొమాంటిక్ షార్ట్ఫిల్మ్స్లో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నఆమె కోరికఅనే రొమాంటిక్ సినిమాలో కూడా నటించింది. అయితే అదంతా ఆమె వృత్తి జీవితం. వ్యక్తిగ జీవితంలోకి స్తే సిరిప్రియ‌, ఇంజినీరింగ్ దువుతున్న ప్రన్న కుమార్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రసన్నకుమార్తో ఆమెకు ఫేస్బుక్ ద్వారా రిచయం ఏర్పడింది. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నవీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహంతో ఒక్కవ్వాలనుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. పోలీస్ అధికారిగా ఉన్న ప్రన్నకుమార్ తండ్రి, సిరిప్రియ అసభ్యరంగా టించిందని, ఆమెని కోడలిగా అంగీకరించలేమని కొడుకుతో ట్టిగా చెప్పారు. ఒకవేళ అమ్మాయే కావాలనుకుంటే కుటుంబంతో సంబంధం లేదని రాసిచ్చి వెళ్లిపోవాలని కూడా ఆయ కొడుకుకి తు పెట్టారు.

దాంతో పెద్దఇష్టానికి వ్యతిరేకంగా ఇటీవ సిరిప్రియ‌, ప్రన్న కుమార్ ర్చిలో వివాహం చేసుకున్నారు. పెళ్లికి పెద్ద అంగీకారం లేదంటూ, కు క్ష ల్పించాలంటూ వారిద్దరూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులను ఆశ్రయించారు. ప్రసన్న కుమార్ బంధువుల నుంచి తమకు ప్రాణహాని ఉందని సిరిప్రియ అంటోంది.

పెళ్లికి అడ్డుగా మారడాన్ని ఇప్పుడు సిరిప్రియ ప్రశ్నిస్తోంది. సినిమా రిశ్ర అనగానే అంతా చెడుగానే ఊహించుకుంటారని, అందరూ అలా ఉండని ఆమె చెబుతోంది. రొమాంటిక్ న్నివేశాల్లో టించినా తానెప్పుడూ ద్దులు దాటలేదని ఆమె అంది. ప్రన్న కుమార్ ఆమెతోనే నా జీవితం అంటున్నాడు. ఆమెని దులుకోనని ల్లిదండ్రులకు చెప్పానని చెబుతున్నాడు.

రొమాంటిక్ న్నివేశాల్లో టిస్తేవివాహానికి నికిరామాఅంటున్న సిరిప్రియ ప్రశ్నకు ఎవరూ మాధానం చెప్పలేని రిస్థితి. మాజమే స్త్రీలను అలా చూసేందుకు, చూపించేందుకు సిద్ధవుతూ ఉంటుందితిరిగి మాజమేమీరు మాలో లేరు అంటుంది…. ఇలా ఎందుకు రుగుతోందిఅని సిరిప్రియ ప్రశ్నిస్తేదీనికి ఎవరు బాధ్యులో, ఎవరు మాధానం చెప్పాలో, అసలు సమాధానం ఉందో లేదో తెలియని స్థితి. ఇవన్నీకాకుండా వాడి జీవితంలో వృత్తి, వ్యక్తిగ జీవితాల ధ్య స్పష్టంగా ఉండే ఒక గీత, ఆడవాళ్ల జీవితాల్లో ఉండని కూడా ఉదంతం రొకసారి రుజువు చేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News