ఎంఐఎంపై ఈసీ నిషేధం

ఎంఐఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసదుద్దీన్‌ నేతృత్వంలోని ఎంఐఎం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధం విధించింది. ఆదాయ వ్యయాలపై సరైన నివేదిక సమర్పించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆడిట్ నివేదిక అందజేయాలని గతంలోనే ఈసీ ఆదేశించింది. లేనిపక్షంలో గుర్తింపు రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా ఎంఐఎం లెక్కచేయలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసే అవకాశం ఉంది. […]

Advertisement
Update: 2016-07-13 08:32 GMT

ఎంఐఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసదుద్దీన్‌ నేతృత్వంలోని ఎంఐఎం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధం విధించింది. ఆదాయ వ్యయాలపై సరైన నివేదిక సమర్పించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆడిట్ నివేదిక అందజేయాలని గతంలోనే ఈసీ ఆదేశించింది. లేనిపక్షంలో గుర్తింపు రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా ఎంఐఎం లెక్కచేయలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసే అవకాశం ఉంది.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News