మోహన్ బాబు  డేరింగ్ కామెంట్..! 

న‌వ‌ర‌స‌న‌ట‌న ప్ర‌తిభా వంతుడు   మోహాన్ బాబు. ఆయ‌న‌కు  ఏది ఎక్కువైన త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.   మోహాన్ బాబు త‌న‌యుడు విష్ణు,  న‌టించిన ఈడోర‌కం ఆడోర‌కం చిత్రం  స‌క్సెస్ మీట్ సంద‌ర్భంగా    ఆయ‌న‌కు  సంతోషం  ఉప్పొంగింది.   ఈడోర‌కం.. ఆడోర‌కం చిత్రంలో విష్ణు తో పాటు  యువ హీరో రాజ్ త‌రుణ్ కూడా న‌టించాడు.  వీరిద్ద‌రి తో క‌ల‌సి  అల‌నాటి   క్లాసిక్  గుండ‌మ్మ క‌థ చిత్రాన్ని  నిర్మించాల‌ని ఉంద‌ని చెప్పారు. ఈ చిత్రంలో  ఈ […]

Advertisement
Update: 2016-04-24 23:18 GMT
న‌వ‌ర‌స‌న‌ట‌న ప్ర‌తిభా వంతుడు మోహాన్ బాబు. ఆయ‌న‌కు ఏది ఎక్కువైన త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. మోహాన్ బాబు త‌న‌యుడు విష్ణు, న‌టించిన ఈడోర‌కం ఆడోర‌కం చిత్రం స‌క్సెస్ మీట్ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంతోషం ఉప్పొంగింది. ఈడోర‌కం.. ఆడోర‌కం చిత్రంలో విష్ణు తో పాటు యువ హీరో రాజ్ త‌రుణ్ కూడా న‌టించాడు. వీరిద్ద‌రి తో క‌ల‌సి అల‌నాటి క్లాసిక్ గుండ‌మ్మ క‌థ చిత్రాన్ని నిర్మించాల‌ని ఉంద‌ని చెప్పారు. ఈ చిత్రంలో ఈ యువ హీరోలిద్ద‌రు బాగా న‌టించాన‌రి కితాబిచ్చారు. అందుకే గుండ‌మ్మ క‌థ నిర్మిస్తే హీరోలుగా విష్ణు, రాజ్ త‌రుణ్ ల‌ను పెట్టి..ద‌ర్శ‌కుడిగా కూడా జి నాగ్వేశ్వ‌రెడ్డినే పెడ్తార‌ట‌.
ఈడోర‌కం ..వాడోర‌కం చిత్రం క‌న్ఫ్యుజింగ్ కామెడి గా తేల్చారు. హీరోలిద్ద‌రు బాగానే చేశారు. అంత మాత్ర‌నా గుండ‌మ్మ క‌థ వంటి క్లాసిక్ ను చేయ‌డానికి ఈ ఇద్ద‌రి హీరోల క్రేజ్ ఎంత? .. ఏ ఎన్ ఆర్, ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్ర‌, జ‌మున వంటి లెజెండ్స్ న‌టించిన క్లాసిక్ ను ట‌చ్ చేయాలంటే చాల గ‌ట్స్ కావాలి క‌దా. ఏమో మోహాన్ బాబు ఎస్వీఆర్ రోల్ చేసి..ఎన్టీఆర్ రోల్ విష్ణు, ఏ ఎన్ రోల్ రాజ్ త‌రుణ్ తో చేయిస్తారేమో !

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News