అది మంచి అనుభూతి ..!

ఊహాలు గుస గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్తరాది ముద్దుగుమ్మ రాసిఖ‌న్నా.. జీవితాంతం త‌ను టాలీవుడ్ కు రుణ‌ప‌డి వుంటాన‌ని అంటోందీ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా నటీస్తున్న‌ సుప్రీమ్ చిత్రంలో పోలీసాఫీస‌ర్ రోల్ చేయ‌డం త‌న‌కు స‌రికొత్త అనుభూతి ఇచ్చింద‌ని క్లారటి ఇచ్చింది. ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు చేయటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందట. న‌టిగా త‌ను ఇంకా చాలా దూరం ప్ర‌యాణం చేయాల‌ని.. ఎప్ప‌టికైన మేటి హీరోయిన్ గా తన నటనతో అభిమానుల్ని […]

Advertisement
Update: 2016-04-15 06:31 GMT

ఊహాలు గుస గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్తరాది ముద్దుగుమ్మ రాసిఖ‌న్నా.. జీవితాంతం త‌ను టాలీవుడ్ కు రుణ‌ప‌డి వుంటాన‌ని అంటోందీ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా నటీస్తున్న‌ సుప్రీమ్ చిత్రంలో పోలీసాఫీస‌ర్ రోల్ చేయ‌డం త‌న‌కు స‌రికొత్త అనుభూతి ఇచ్చింద‌ని క్లారటి ఇచ్చింది. ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు చేయటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందట. న‌టిగా త‌ను ఇంకా చాలా దూరం ప్ర‌యాణం చేయాల‌ని.. ఎప్ప‌టికైన మేటి హీరోయిన్ గా తన నటనతో అభిమానుల్ని మ‌రింత‌గా మెప్పిస్తాన‌ని భ‌రోసా ఇచ్చింది. అయితే హీరోయిన్స్ మ‌ధ్య పోటి ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ముద్దుగుమ్మ‌కు తెలియన‌ది కాదు మ‌రి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News