వ‌ర్మ కామెంట్‌...రాజ‌మౌళికి ద‌క్కాల్సిన అభినంద‌న‌లు...అవార్డుల క‌మిటీకి!

బాహుబ‌లికి  ఉత్త‌మ చిత్రంగా జాతీయ అవార్డు రావ‌డం ప‌ట్ల వ‌ర్మ త‌న హ‌ర్షాన్ని భిన్నంగా వ్య‌క్తం చేశారు. బాహుబ‌లికి అవార్డు రావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు… అస‌లు అలాంటి సినిమాకు తాను దక్క‌డం ద్వారా అవార్డు గౌర‌వ‌మే పెరిగింది…అనే అర్థం వ‌చ్చేలా రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్లో కామెంట్ చేశారు. బాహుబ‌లిని గెలుచుకున్న అవార్డుల క‌మిటీని ఆయ‌న అభినందిస్తూ, ఆ దేవుడు, బాహుబ‌లి 2…. క‌మిటీలో ఉన్న‌వారిని అనుగ్ర‌హించాల‌ని కోరారు. అలా వ‌ర్మ రాజ‌మౌళికి గానీ, చిత్రంలో ప‌నిచేసిన మ‌రెవ‌రికిగానీ […]

Advertisement
Update: 2016-03-28 05:46 GMT

బాహుబ‌లికి ఉత్త‌మ చిత్రంగా జాతీయ అవార్డు రావ‌డం ప‌ట్ల వ‌ర్మ త‌న హ‌ర్షాన్ని భిన్నంగా వ్య‌క్తం చేశారు. బాహుబ‌లికి అవార్డు రావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు… అస‌లు అలాంటి సినిమాకు తాను దక్క‌డం ద్వారా అవార్డు గౌర‌వ‌మే పెరిగింది…అనే అర్థం వ‌చ్చేలా రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్లో కామెంట్ చేశారు. బాహుబ‌లిని గెలుచుకున్న అవార్డుల క‌మిటీని ఆయ‌న అభినందిస్తూ, ఆ దేవుడు, బాహుబ‌లి 2…. క‌మిటీలో ఉన్న‌వారిని అనుగ్ర‌హించాల‌ని కోరారు. అలా వ‌ర్మ రాజ‌మౌళికి గానీ, చిత్రంలో ప‌నిచేసిన మ‌రెవ‌రికిగానీ అభినంద‌న‌లు తెల‌ప‌కుండా, వాటిని అవార్డుల క‌మిటీకి మ‌ళ్లించారు.

https://twitter.com/RGVzoomin/status/714338765188177922

Advertisement

Similar News