దీపావళి రోజూ పేలిన వర్మ

ఊరిలో వారిదంతా ఒక దారి అయితే… ఉసేనప్పది ఒక దారి అన్నట్లు వ్యవహరించే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దీపావళి రోజు కూడా డిఫరెంట్‌గానే స్పందించారు . అసలు దీపావళి జరుపుకునే తీరుపైనే ప్రశ్నలేశారు . ”నరకాసుడు మనకు చేసి అన్యాయం ఏమిటో ఎవరికీ తెలియదు.. అయినా సరే ఆయన చావును ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం” అంటూ ట్విట్టర్, ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. రాత్రికి బాణాసంచా కాల్చే సయమంలో” మీ ఆస్తులు, ఆనందం తగలబడిపోకూడదని […]

Advertisement
Update: 2015-11-11 01:20 GMT

ఊరిలో వారిదంతా ఒక దారి అయితే… ఉసేనప్పది ఒక దారి అన్నట్లు వ్యవహరించే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దీపావళి రోజు కూడా డిఫరెంట్‌గానే స్పందించారు . అసలు దీపావళి జరుపుకునే తీరుపైనే ప్రశ్నలేశారు . ”నరకాసుడు మనకు చేసి అన్యాయం ఏమిటో ఎవరికీ తెలియదు.. అయినా సరే ఆయన చావును ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం” అంటూ ట్విట్టర్, ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. రాత్రికి బాణాసంచా కాల్చే సయమంలో” మీ ఆస్తులు, ఆనందం తగలబడిపోకూడదని దేవుడుని ప్రార్థిస్తున్నా” అంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు వర్మ.

Tags:    
Advertisement

Similar News