బ్రాండ్ అంబాసిడర్ గా అనసూయ

వెండితెరపై వెలగకముందే యాడ్స్ లో అవకాశం రావడం అంటే చిన్ని విషయం కాదు. అలాంటి అరుదైన గౌరవాన్నే దక్కించుకుంది అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు.. త్వరలోనే ఓ ప్రముఖ చీరల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. రాబోయే దీపావళి, సంక్రాంతి సీజన్లను దృష్టిలో పెట్టుకొని ఈమెతో ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది ఆ చీరల కంపెనీ. త్వరలోనే అనసూయతో యాడ్ షూటింగ్ కూడా ఉంటుంది. అనసూయ ఇప్పుడిప్పుడే సినిమాలపై దృష్టిపెట్టింది. […]

Advertisement
Update: 2015-10-05 19:07 GMT
వెండితెరపై వెలగకముందే యాడ్స్ లో అవకాశం రావడం అంటే చిన్ని విషయం కాదు. అలాంటి అరుదైన గౌరవాన్నే దక్కించుకుంది అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు.. త్వరలోనే ఓ ప్రముఖ చీరల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. రాబోయే దీపావళి, సంక్రాంతి సీజన్లను దృష్టిలో పెట్టుకొని ఈమెతో ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది ఆ చీరల కంపెనీ. త్వరలోనే అనసూయతో యాడ్ షూటింగ్ కూడా ఉంటుంది. అనసూయ ఇప్పుడిప్పుడే సినిమాలపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా హిట్టయితే.. ఆమెకు మరిన్ని సినిమా ఆఫర్లు రావడంతో పాటు యాడ్స్ అవకాశాలు కూడా రావడం ఖాయం.
Tags:    
Advertisement

Similar News