డైరెక్టర్ రేలంగి ఎలుక ఏం మజాక్ చేస్తుందో..?
చిక్కటి ..చక్కటి హస్యాన్ని తెలుగు అభిమానులకు అటు కన్నడ సినిమా ప్రేక్షకులకు అందించిన మన దర్శకుడు రేలంగి నర్సింహారావు .. లాంగ్ గ్యాప్ తరువాత లేటెస్ట్ గా ఎలుకా మజాకా అనే చిత్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్.. రఘబాబు..పావనీ, గీతాంజలి , బ్రహ్మానందం కీరోల్స్ లో చిత్రం వస్తుంది. సినిమా లోగోను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. వినాయకుడి వహానం మూషికం. ఈ మూషికానికి గమ్మత్తయిన కథ, కథనం జోడించి చేశారట. తెలుగులో ఎలుకను ప్రధాన పాత్ర లో […]
Advertisement
చిక్కటి ..చక్కటి హస్యాన్ని తెలుగు అభిమానులకు అటు కన్నడ సినిమా ప్రేక్షకులకు అందించిన మన దర్శకుడు రేలంగి నర్సింహారావు .. లాంగ్ గ్యాప్ తరువాత లేటెస్ట్ గా ఎలుకా మజాకా అనే చిత్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్.. రఘబాబు..పావనీ, గీతాంజలి , బ్రహ్మానందం కీరోల్స్ లో చిత్రం వస్తుంది. సినిమా లోగోను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. వినాయకుడి వహానం మూషికం. ఈ మూషికానికి గమ్మత్తయిన కథ, కథనం జోడించి చేశారట. తెలుగులో ఎలుకను ప్రధాన పాత్ర లో చూపిస్తూ ఇంత వరకు ఏ చిత్రం రాలేదు. మరి ఎలుక మజాక చిత్రంతో రేలంగి నర్సింహారావు దర్శకుడిగా బౌన్స్ బ్యాక్ ఎంత వరకు అవుతారో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Advertisement