నితిన్ కు సారి చెప్పిన ఛార్మీ...

గతకొంత‌ కాలంగా పూరీ నితిన్ కొత్త‌ సినిమాపై  వివిధ రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే  వీరిద్దరి సినిమా ఆగీపోయిందని, ఈ సినిమా ఆగిపోవటానికి కారణం, నితిన్ ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నాడని, ఉన్న డబ్బులన్నీ అఖిల్ సినిమాకు ఖర్చు అయిపోతున్నాయని ఛార్మీ అన్నారని ఫిలిం నగర్ కబురు. దీనితో నితిన్ ఫ్యామిలితో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఛార్మీపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇది గమనించిన ఛార్మీ తనేదే తప్పని మరలా తన ట్వీటర్ అకౌంట్ […]

Advertisement
Update: 2015-06-17 05:47 GMT
గతకొంత‌ కాలంగా పూరీ నితిన్ కొత్త‌ సినిమాపై వివిధ రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీరిద్దరి సినిమా ఆగీపోయిందని, ఈ సినిమా ఆగిపోవటానికి కారణం, నితిన్ ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నాడని, ఉన్న డబ్బులన్నీ అఖిల్ సినిమాకు ఖర్చు అయిపోతున్నాయని ఛార్మీ అన్నారని ఫిలిం నగర్ కబురు. దీనితో నితిన్ ఫ్యామిలితో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఛార్మీపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇది గమనించిన ఛార్మీ తనేదే తప్పని మరలా తన ట్వీటర్ అకౌంట్ ద్వారా తన విచారాన్ని తెలియ చేసింది. కొంతమంది తనతో ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఆర్ధికపరమైనవే అనిచెప్పటంతో తను ఆ విధంగా స్పందించానని చెప్పింది. అయితే ఇప్పుడు నితిన్ స్థానంలో ఈ సినిమాని వరుణ్ తేజ్ చేయబోతున్నట్టు సమాచారం…
Tags:    
Advertisement

Similar News