ఆ పాత్రే రాజమాళి బిజ్జలదేవుడి పాత్రకి స్ఫూర్తా?
రోజుకో పాత్రను విడుదల చేస్తూ సినిమా అంచనాలను దర్శకుడు రాజమాళి అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా బాహుబలిలోని బిజ్జలదేవుడి పాత్రను ఆన్లైన్లో విడుదల చేశారు.మహాభారతంలో శకునిలా అడగడుగునా దృష్ట ఆలోచనలు కలిగిన పాత్రగా పరిచయం చేశారు. రాజమౌళి ఏ పోస్టర్ విడుదల చేసిన అది కాపీ అంటూ ఆన్లైన్లో అసలు పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. బిజ్జలదేవుడి పాత్రలో వివాదమేముంటదనుకుంటున్నారా? అలాంటిదేం లేదు కానీ, జూనియర్ ఎన్టీ ఆర్ నటించిన దమ్ము సినిమా 2012లో విడుదలై భారీ పరాజయాన్ని […]
Advertisement
రోజుకో పాత్రను విడుదల చేస్తూ సినిమా అంచనాలను దర్శకుడు రాజమాళి అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా బాహుబలిలోని బిజ్జలదేవుడి పాత్రను ఆన్లైన్లో విడుదల చేశారు.మహాభారతంలో శకునిలా అడగడుగునా దృష్ట ఆలోచనలు కలిగిన పాత్రగా పరిచయం చేశారు. రాజమౌళి ఏ పోస్టర్ విడుదల చేసిన అది కాపీ అంటూ ఆన్లైన్లో అసలు పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. బిజ్జలదేవుడి పాత్రలో వివాదమేముంటదనుకుంటున్నారా? అలాంటిదేం లేదు కానీ, జూనియర్ ఎన్టీ ఆర్ నటించిన దమ్ము సినిమా 2012లో విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. అందులో మానవత్వం నశించిన ప్రతినాయకుడి పాత్ర పోషించిన నాజర్ పాత్ర మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. తాజాగా బాహుబలి కోసం రాజమౌళి విడుదల చేసిన బిజ్జలదేవుడి ఆహార్యం, వేషధారణ అచ్చంగా దమ్ము సినిమాలో నాజర్ పాత్రను పోలిఉండటం విశేషం. ఇది కాకతాళీయమా? లేక అదే పాత్ర నుంచి స్ఫూర్తి పొందారా? అన్నది రాజమౌళినే అడగాలి మరి!
Advertisement