పేకాడుతూ దొరికిపోయిన సినీ నటి

హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఒక ఇంట్లో పేకాడుతూ సినీ నటి కళ్యాణి (హీరోయిన్ కళ్యాణి కాదు), మరో తొమ్మిదిమంది పేకాట రాయుళ్ళు పోలీసులకు దొరికిపోయారు. అయితే సినీ నటి కళ్యాణి పేకాడడం కోసమే యూసుఫ్‌గూడా నుంచి వనస్థలిపురం వచ్చిందా! లేక మరేదైన అసాంఘీక కార్యక్రమాలకోసం ఆమెను అక్కడకు తీసుకువచ్చారా అనేది విచారణలో తెలియవలసి వుంది.

Advertisement
Update: 2015-04-28 00:05 GMT

Tags:    
Advertisement

Similar News