ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. కేవలం ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్‌ 15లోగా రూపాయి జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే మూడు సంవత్సరాల పాటు వాదించకుండా వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రూపాయి జరిమానాను ప్రశాంత్ భూషణ్ చెల్లిస్తారా లేక తను నమ్మిన విలువలకోసం నిలబడి జైలుకు పోతారా? […]

Advertisement
Update: 2020-08-31 01:44 GMT

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. కేవలం ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్‌ 15లోగా రూపాయి జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే మూడు సంవత్సరాల పాటు వాదించకుండా వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

రూపాయి జరిమానాను ప్రశాంత్ భూషణ్ చెల్లిస్తారా లేక తను నమ్మిన విలువలకోసం నిలబడి జైలుకు పోతారా? అనేది చూడాలి.

Advertisement

Similar News