ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం. షరపోవా ఓడిపోయింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌లో మరియా షరపోవా… ఆష్‌బార్టీ చేతిలో ఓటమిపాలైంది. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆష్‌ బార్టీ విజయం సాధించింది. ఈ గెలుపుతో తొలిసారిగా గ్రాండ్ స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు ఆష్‌బార్టీ చేరింది. దశాబ్దకాలంలో తొలిసారి అస్ట్రేలియన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌గా ఆష్‌ బార్టీ రికార్డు సృష్టించింది. 22 ఏళ్ల ఆష్‌బార్టీ 5సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత అయిన షరపోవాను ఓడించడం సంచలంగా మారింది.

Advertisement
Update: 2019-01-20 00:55 GMT

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం. షరపోవా ఓడిపోయింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌లో మరియా షరపోవా… ఆష్‌బార్టీ చేతిలో ఓటమిపాలైంది.

షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆష్‌ బార్టీ విజయం సాధించింది. ఈ గెలుపుతో తొలిసారిగా గ్రాండ్ స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు ఆష్‌బార్టీ చేరింది.

దశాబ్దకాలంలో తొలిసారి అస్ట్రేలియన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌గా ఆష్‌ బార్టీ రికార్డు సృష్టించింది. 22 ఏళ్ల ఆష్‌బార్టీ 5సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత అయిన షరపోవాను ఓడించడం సంచలంగా మారింది.

Advertisement

Similar News