సిద్దమ్మగా నయనతార

ఈరోజు నయనతార పుట్టిన రోజు సంధర్బంగా “సై రా నరసింహరెడ్డి” మూవీ యూనిట్ నయనతార కి మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. తన పాత్రకి సంభందించిన మోషన్ పోస్టర్ ని నయనతార పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార నటిస్తుంది. ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంట. ప్రస్తుతం నయనతారకి సంభందించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూట్ […]

Advertisement
Update: 2018-11-17 23:50 GMT

ఈరోజు నయనతార పుట్టిన రోజు సంధర్బంగా “సై రా నరసింహరెడ్డి” మూవీ యూనిట్ నయనతార కి మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. తన పాత్రకి సంభందించిన మోషన్ పోస్టర్ ని నయనతార పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార నటిస్తుంది. ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంట.

ప్రస్తుతం నయనతారకి సంభందించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. నయనతార ఈ సినిమా కోసం చాలా తక్కువ డేట్స్ కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News