సోను గౌడ ప్రైవేట్ ఫొటోస్ టీవీలో ప్రసారం చేసారు

సినిమా హీరోయిన్‌ల ఫేక్ ఫొటోస్, మార్ఫ్ చేసిన ఫొటోస్ తరచుగా ఇంటర్‌నెట్ లేదా సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మనము చూస్తూనే ఉంటాము. కాని, సోను గౌడ అలియాస్ శృతి రామకృష్ణ అనే హీరోయిన్ ప్రైవేట్ ఫొటోస్ మూడింటిని ఒక టెలివిజన్  ఛానెల్ ప్రసారం చేసింది. ఆ ఫొటోస్‌లో సోను గౌడ ఒక పొలిటీషియన్ కుమారుడితో ఉందనే రూమర్స్ కూడా బయలుదేరాయి. కాని, అందులో ఉన్నది సోను గౌడ & సోను గౌడ భర్త. సోను గౌడకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి తర్వాత […]

Advertisement
Update: 2016-09-19 09:36 GMT
సినిమా హీరోయిన్‌ల ఫేక్ ఫొటోస్, మార్ఫ్ చేసిన ఫొటోస్ తరచుగా ఇంటర్‌నెట్ లేదా సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మనము చూస్తూనే ఉంటాము. కాని, సోను గౌడ అలియాస్ శృతి రామకృష్ణ అనే హీరోయిన్ ప్రైవేట్ ఫొటోస్ మూడింటిని ఒక టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఆ ఫొటోస్‌లో సోను గౌడ ఒక పొలిటీషియన్ కుమారుడితో ఉందనే రూమర్స్ కూడా బయలుదేరాయి. కాని, అందులో ఉన్నది సోను గౌడ & సోను గౌడ భర్త. సోను గౌడకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి తర్వాత కూడా తన కెరీర్ డోకా లేకుండా సాగిపోతున్నది. ఇప్పుడు తన భర్తతో ఉన్న ప్రైవేట్ మూమెంట్స్‌ని ఇలా పబ్లిక్ చేసినది ఎవరు అనేదే అర్థం కాక లీగల్‌గా ముందుకు వెళ్ళాలని ఈ నటి నిర్ణయించుకుందట.
Tags:    
Advertisement

Similar News