కోపంతో వాళ్లు...ఓలా క్యాబ్ తాళం చెవిని స‌ముద్రంలో పారేశారు!

ఓలా క్యాబ్ డ్రైవ‌ర్ పొర‌బాటున…క్యాబ్‌ని త‌మ మెర్సిడ‌స్ కారు అద్దానికి తాకించాడ‌నే కోపంతో….అందులో ఉన్న వ్య‌క్తులు… క్యాబ్ తాళంచెవిని స‌ముద్రంలోకి విసిరేశారు. ఘ‌ట్‌కోపార్‌కి చెందిన రామ్ తివారీ అనే ఓలా క్యాబ్ డ్రైవ‌రు ఒక ఫారిన‌ర్‌ని, ఆమె గైడ్‌ని ఎక్కించుకుని ముంబయి ఫౌంటేన్ ఏరియా ప్రాంతం నుండి బికెసి వైపు వెళుతున్నాడు. బికెసికి స‌ముద్ర‌పు లింక్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల‌ని… ఒర్లి స‌ముద్ర ప్రాంతం నుండి మ‌లుపు తీసుకుంటుండ‌గా అక్కడ ఆగి ఉన్న మెర్సిడెస్ కారు అద్దంకి […]

Advertisement
Update: 2016-08-30 02:57 GMT

ఓలా క్యాబ్ డ్రైవర్ పొరబాటునక్యాబ్ని మెర్సిడస్ కారు అద్దానికి తాకించాడనే కోపంతో….అందులో ఉన్న వ్యక్తులు… క్యాబ్ తాళంచెవిని ముద్రంలోకి విసిరేశారు. ట్కోపార్కి చెందిన రామ్ తివారీ అనే ఓలా క్యాబ్ డ్రైవరు ఒక ఫారినర్ని, ఆమె గైడ్ని ఎక్కించుకుని ముంబయి ఫౌంటేన్ ఏరియా ప్రాంతం నుండి బికెసి వైపు వెళుతున్నాడు. బికెసికి ముద్రపు లింక్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలనిఒర్లి ముద్ర ప్రాంతం నుండి లుపు తీసుకుంటుండగా అక్కడ ఆగి ఉన్న మెర్సిడెస్ కారు అద్దంకి క్యాబ్ గిలింది. క్యాబ్ వెళ్లేందుకు వీలు లేకుండా మెర్సిడెస్ అడ్డుగా ఉండటంతో అలా రిగింది.

రామ్ తివారి ఏం రిగిందో చెప్పబోతుండగానే మెర్సిడస్ కారుకి చెందిన ఇద్దరు వ్యక్తులు అతడిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా రామ్ తివారి కారు తాళాలు తీసుకుని ముద్రంలోకి విసిరేశారు. పోలీసులకు చెబుతాను అన్నా వినకుండాతండ్రీ కొడుకుల్లా ఉన్న ఇద్దరు వ్యక్తులు రామ్ తివారిని కొట్టారు. చివరికి పోలీసులకు మాచారం అంది వారు చ్చాక రామ్ తివారి వెహికల్ పేపర్లను వారికి ఇచ్చాడు. స్విఫ్ట్ కారు తాళాలు ఒక సెట్ మాత్రమే రామ్ తివారి ద్ద ఉన్నాయి. కారుపై బ్యాంకు అప్పు ఉండటం రొక సెట్ తాళాలు బ్యాంకు ద్ద ఉన్నాయి. పోలీసులు తాళాలు యారుచేసే వ్యక్తిని పిలిపించి 3వేలు ర్చుపెట్టి డూప్లికేట్ తాళాలు యారు చేయించారు. రువాత రామ్తివారీ నుండి ఫిర్యాదు తీసుకుని కేసు మోదు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News