అడ‌వి...జోరున‌వాన‌... భార్య శ‌వం, ప‌సిగుడ్డుతోపాటు అత‌డిని బ‌స్ దింపేశారు!

మ‌నిషి ప‌ట్ల మ‌నిషి నిర్దాక్షిణ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న సంఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య‌కాలంలో ఒక‌దాని త‌రువాత ఒక‌టి వ‌రుస‌గా వెలుగులోకి వ‌స్తున్నాయి. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని దామో జిల్లాలో శ‌నివారం అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఛాత‌ర్‌పూర్ జిల్లాకు చెందిన రామ్‌సింగ్ త‌న భార్య మ‌ల్లిభాయికి ఆరోగ్యం బాగాలేక‌పోవ‌టంతో ఆమెని దామో జిల్లాలోని ఆసుప‌త్రికి తీసుకువెళుతున్నాడు. ఐదు రోజుల క్రిత‌మే మ‌ల్లిబాయి ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా… ఆమె తీవ్ర‌మైన అనారోగ్యానికి గుర‌యింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆసుప‌త్రికి చేర‌కుండానే మార్గ‌మ‌ధ్యంలో  బ‌స్సులో  మ‌ల్లిబాయి […]

Advertisement
Update: 2016-08-28 01:26 GMT

నిషి ట్ల నిషి నిర్దాక్షిణ్యంగా ప్రర్తిస్తున్న సంఘలు ధ్యకాలంలో ఒకదాని రువాత ఒకటి రుసగా వెలుగులోకి స్తున్నాయి. ధ్య ప్రదేశ్లోని దామో జిల్లాలో నివారం అలాంటి నే చోటు చేసుకుంది. ఛాతర్పూర్ జిల్లాకు చెందిన రామ్సింగ్ భార్య ల్లిభాయికి ఆరోగ్యం బాగాలేకపోవటంతో ఆమెని దామో జిల్లాలోని ఆసుపత్రికి తీసుకువెళుతున్నాడు. ఐదు రోజుల క్రితమే ల్లిబాయి ఒక బిడ్డకు న్మనివ్వగా… ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయింది. అయితే దురదృష్టశాత్తూ ఆసుపత్రికి చేరకుండానే మార్గధ్యంలో స్సులో ల్లిబాయి ణించింది.

అంతేస్ కండక్టర్ శారదా సేన్ నిర్దాక్షిణ్యంగా రామ్సింగ్ని అతని భార్య వంతో పాటు కిందికి దిగిపోమని వంతపెట్టాడు. రామ్సింగ్ ఎంతగా బ్రతిమలాడినా వినకుండా జోరున కురుస్తున్న వానలోనే వారిని అడవిలో దించేసి వెళ్లిపోయాడు. రామ్ సింగ్ ఐదురోజుల సిబిడ్డ‌, వృద్ధురాలైన ల్లి, ణించిన భార్య వంతో అమోమయంతో అలా అడవిలో నిలడిపోయాడు.

కాసేపటికి అటుగా వెళుతున్న ఇద్దరు న్యాయవాదులు మృత్యుంజయ్ జారీ, రాజేష్ టేల్ రామ్… సింగ్ రిస్థితి చూసి పోలీసులకు కాల్ చేశారు. అయితే పోలీసులు సంఘనా స్థలానికి చ్చిఏం రిగిందో తెలుసుకుని వివరాలు రాసుకుని వెళ్లిపోయారని న్యాయవాదులు చెబుతున్నారు. రువాత న్యాయవాదులే అతనికి అంబులెన్స్ని కూర్చినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎందుకు చేశావని కండక్టర్ని అడిగితే స్లోని ఇత ప్రయాణీకులకు అసౌకర్యం లిగించకూడనే అలా చేశానన్నాడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News