మీడియా.... న్యాయ‌వాదుల, న్యాయ మూర్తుల పేర్ల‌ను వెల్ల‌డించవ‌ద్దు!

కోర్టు కేసుల‌కు సంబంధించి విచార‌ణ‌, తీర్పులు, న్యాయ‌మూర్తుల వ్యాఖ్య‌లు… త‌దిత‌ర వార్త‌ల‌ను రాసేట‌పుడు సాధార‌ణంగా ఆయా న్యాయ‌వాదుల‌, న్యాయ‌మూర్తుల పేర్ల‌ను మీడియా ప్ర‌స్తావించ‌డం జ‌రుగుతోంది. అలా వారి పేర్లు త‌ర‌చుగా బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. అయితే మ‌ద్రాస్ హైకోర్టు బెంచ్ ఈ విష‌యంలో కొన్ని ప్ర‌త్యేక సూచ‌న‌లు చేసింది. కోర్టు వార్త‌ల‌ను ప్ర‌చురించే సమ‌యంలోనూ, ప్ర‌సారం చేసేట‌ప‌ప్పుడూ న్యాయ‌వాదుల పేర్ల‌ను పేర్కొన‌వ‌ద్ద‌ని కోరింది. ఈ మేర‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మీడియా సంస్థ‌ల‌కు పంపాల్సిందిగా కోర్టు… రిజిస్ట్రార్ ని ఆదేశించింది. అలా పేర్ల‌ను […]

Advertisement
Update: 2016-08-25 02:22 GMT

కోర్టు కేసులకు సంబంధించి విచార‌ణ‌, తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలుదిత వార్తను రాసేటపుడు సాధారణంగా ఆయా న్యాయవాదుల‌, న్యాయమూర్తుల పేర్లను మీడియా ప్రస్తావించడం రుగుతోంది. అలా వారి పేర్లు చుగా కు స్తుంటాయి. అయితే ద్రాస్ హైకోర్టు బెంచ్ విషయంలో కొన్ని ప్రత్యేక సూచలు చేసింది.

కోర్టు వార్తను ప్రచురించే సమయంలోనూ, ప్రసారం చేసేటప్పుడూ న్యాయవాదుల పేర్లను పేర్కొనద్దని కోరింది. మేరకు మార్గద‌ర్శ‌కాలను మీడియా సంస్థకు పంపాల్సిందిగా కోర్టురిజిస్ట్రార్ ని ఆదేశించింది. అలా పేర్లను వెల్లడించడంన్యాయవాదుల వృత్తిపమైన సామర్ధ్యానికి రోక్ష ప్రచారం చేసినట్టే అవుతుందనిస్టిస్ నూతి రామ్మోహన్రావు, ఎస్ఎస్ సుందర్తో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అలాగే అత్యవ రిస్థితి ఉంటే ప్పన్యాయమూర్తుల పేర్లను సైతం వెల్లడించవద్దని సూచించింది.

న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఆయా విధులను నిర్వర్తిస్తుంటారని, వారి పేర్లు వెల్లడించాల్సిన అవరం లేదని ర్మాసనం అభిప్రాయడింది. న్యాయవాది భాస్కర్ ముత్తురాం వేసినఒక ప్రజా ప్రయోజ వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సందర్భంలో ర్మాసనం మేరకు కోర్టు నిర్వణా విభాగానికి ఆదేశాలు జారీచేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News