కత్రినాకైఫ్, అలియాభట్ వెరైటీ వర్కవుట్స్...

హీరోయిన్లు కలిసి ఏపని చేసినా అది సెన్సేషనే అవుతుంది. పైగా నిత్యం కొట్టుకునే బాలీవుడ్ హీరోయిన్లు కలిస్తే అది సంచలనం కాక ఏమౌతుంది చెప్పండి. అలాంటి సంచలనమే ఒకటి ముంబయిలో జరిగింది. హీరోయిన్లు కత్రినాకైఫ్, అలియాభట్ కలిసి వర్కవుట్ చేయడం కనిపించింది. అది కూడా ఓ స్విమ్మింగ్ పూల్ లో డిఫరెంట్ గా కసరత్తులు చేశారు కత్రిన, అలియ. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఓ సినిమా కోసం వీళ్లిద్దరూ కలిసి ఇలా ప్రాక్టీస్ చేశారు. ఓ […]

Advertisement
Update: 2016-08-23 21:00 GMT

హీరోయిన్లు కలిసి ఏపని చేసినా అది సెన్సేషనే అవుతుంది. పైగా నిత్యం కొట్టుకునే బాలీవుడ్ హీరోయిన్లు కలిస్తే అది సంచలనం కాక ఏమౌతుంది చెప్పండి. అలాంటి సంచలనమే ఒకటి ముంబయిలో జరిగింది. హీరోయిన్లు కత్రినాకైఫ్, అలియాభట్ కలిసి వర్కవుట్ చేయడం కనిపించింది. అది కూడా ఓ స్విమ్మింగ్ పూల్ లో డిఫరెంట్ గా కసరత్తులు చేశారు కత్రిన, అలియ. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఓ సినిమా కోసం వీళ్లిద్దరూ కలిసి ఇలా ప్రాక్టీస్ చేశారు. ఓ వైపు స్విమ్మింగ్ చేస్తూనే.. మరోవైపు కసరత్తులు చేస్తూ… కోచ్ పర్యవేక్షణలో రాటు దేలారు ఈ ఇద్దరు హాట్ భామలు. అయితే సినిమా సంగతి పక్కనపెడితే… కత్రినా, అలియా కలిసి ఇలా ఒకేసారి ఎక్సర్ సైజులు చేయడం మాత్రం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కత్రిన కైఫ్ తో చాలామంది హీరోయిన్లకు పడదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అలియా భట్ మాత్రం చాలామంది హీరోయిన్లతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అందుకే ఈ సీన్ సాకారం అయింది.

Full View

Also Read

జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది…
మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య
పుట్టినరోజు నాడు చిరంజీవి చేసిన పని ఇదే…
Tags:    
Advertisement

Similar News