రోశ‌య్య త‌రువాత... ఆనందిబెన్‌ త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ అవుతారా?

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా కె. రోశ‌య్య ప‌ద‌వీకాలం ఈ నెల 31న ముగుస్తుండ‌గా…ఆయ‌న త‌రువాత ఆ ప‌ద‌విలోకి  ఎవ‌రు వ‌స్తార‌నే విష‌యంపై ఊహాగానాలు విన‌బ‌డుతున్నాయి. భార‌తీయ జ‌నాతాపార్టీ…ఏ సీనియ‌ర్ నాయ‌కుడికో ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌వ‌చ్చని అంద‌రూ భావిస్తుండ‌గా… ఇంకా ఈ విష‌యంలో తుది నిర్ణ‌యం జ‌రిగిన‌ట్టుగా లేదు. మాజీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కె. రోశ‌య్య 2011లో సుర్జిత్ సింగ్ బ‌ర్నాలా త‌రువాత త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న‌ను అప్ప‌టి యుపిఎ ప్ర‌భుత్వం నియ‌మించింది. ఆ త‌రువాత వ‌చ్చిన […]

Advertisement
Update: 2016-08-18 00:33 GMT

మిళనాడు ర్నర్గా కె. రోశయ్య వీకాలం నెల 31 ముగుస్తుండగాఆయ రువాత విలోకి ఎవరు స్తారనే విషయంపై ఊహాగానాలు వినడుతున్నాయి. భారతీయ నాతాపార్టీ సీనియర్ నాయకుడికో విని ట్టబెట్టచ్చని అంద‌రూ భావిస్తుండ‌గా… ఇంకా ఈ విష‌యంలో తుది నిర్ణ‌యం జ‌రిగిన‌ట్టుగా లేదు.

మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య 2011లో సుర్జిత్ సింగ్ ర్నాలా రువాత మిళనాడు ర్నర్గా బాధ్యలు స్వీకరించారు. ఆయను అప్పటి యుపిఎ ప్రభుత్వం నియమించింది. రువాత చ్చిన ఎన్డిఎ ప్రభుత్వంయుపిఎ నియమించిన ర్నర్ను మార్చి కొత్తవారిని నియమిస్తూ చ్చింది. కానీ రోశయ్యకు అన్నాడిఎంకె ప్రభుత్వంతో ఉన్న త్సంబంధాల కారణంగా ఆయ పూర్తి దవీ కాలం దవిలో కొనసాగలిగారు.

రోశయ్య రువాత ర్నర్గా… అవకాశం ఉన్న నేతల్లో ర్ణాటకు చెందిన బిజెపి నాయకుడు శంకర్మూర్తి ముందున్నారు. ఆయ పేరు దాదాపు రాలు అయిందని, ప్రటించమే రువాయి అని బిజెపి ర్గాలు చెబుతున్నాయి. అయితే మిళనాడుతో ర్ణాటకు కావేరీ లాల విషయంలో విభేదాలున్న నేపథ్యంలోశంకమూర్తి నియామకం పై బిజెపి అధిష్టానం రొకసారి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ర్ణాట నుండి చివరిసారి మిళనాడు ర్నరుగా విధులు నిర్వహించిన వ్యక్తి హారాజా ర్ చామరాజ ఒడెయార్ దూర్‌. ఆయ 1964-66ధ్యకాలంలో మిళనాడు ర్నరుగా నిచేశారు. ఇదిలా ఉంటే బిజెపి పార్టీ మిళనాడు ర్నరు ఎంపికని లితకే దిలేయాలనే నిర్ణయానికి చ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్క కాంగ్రెస్‌-డిఎంకె పార్టీలకు వ్యతిరేకంగానూ లితకు అనుకూలంగానూ ప్రర్తిస్తున్న బిజెపి నిర్ణయం తీసుకుంది. అయితే లిత మిళనాడు ర్నరుగా ఒక హిళని నియమించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని, ఆమె దృష్టిలో గురజాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ సైతం ఉన్నారని అన్నాడిఎంకె ర్గాలు అంటున్నాయి. అదే రిగితే అది బిజెపికి కూడా అనుకూలమే అవుతుంది. ఆనందిబెన్కి సైతం వి ముచితమైన స్థానం అవుతుందని బిజెపి ర్గాలు భావిస్తున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News