ముంబ‌యిలో రోడ్డుపై ఉమ్మితే... రూ. 200 జ‌రిమానా!

ఇటీవల ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ దాదాపు 737 ర‌ద్దీ ప్రాంతాల్లో ఒక వినూత్న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్రాంతాల్లో మార్ష‌ల్స్‌ని నియ‌మించి పారిశుధ్యాన్ని కాపాడే ప్ర‌య‌త్నం చేసింది. జులై ఒక‌టిన ప్రారంభ‌మైన ఈ ప‌థకం ప్రకారం… రోడ్డుమీద చెత్త‌చెదారం, ఉమ్మి వేసిన వారికి జ‌రిమానా విధిస్తారు. అలా మొద‌టి నెల‌లోనే 30వేల‌మందికి జ‌రిమానా విధించి 65 ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేశారు. మార్ష‌ల్స్ మొత్తం 83,308 మందిని ఈ విష‌యంలో హెచ్చ‌రించారు.  రైల్వేస్టేష‌న్లు,  టూరిస్టులు ఎక్కువ‌గా తిరిగే […]

Advertisement
Update: 2016-08-16 06:37 GMT

ఇటీవల ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 737 ద్దీ ప్రాంతాల్లో ఒక వినూత్న కాన్ని ప్రవేశపెట్టింది. ప్రాంతాల్లో మార్ష‌ల్స్‌ని నియ‌మించి పారిశుధ్యాన్ని కాపాడే ప్రత్నం చేసింది. జులై ఒకటిన ప్రారంభమైన థకం ప్రకారం… రోడ్డుమీద చెత్తచెదారం, ఉమ్మి వేసిన వారికి రిమానా విధిస్తారు. అలా మొదటి నెలలోనే 30వేలమందికి రిమానా విధించి 65 క్ష రూపాయలు సూలు చేశారు. మార్ష‌ల్స్ మొత్తం 83,308 మందిని ఈ విష‌యంలో హెచ్చ‌రించారు. రైల్వేస్టేషన్లు, టూరిస్టులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు.

మార్షల్స్కి ప్రమీద ర్యలు తీసుకునే అధికారం లేదుకేవలం వారినుండి రిమానాని ట్టించుకోవాలి. అయితే నం ఇందుకు వ్యతిరేకించినా, ఎదురు తిరిగినా వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకుని వెళ్లే అధికారం మాత్రం ఉంది. చాలా సందర్భాల్లో చాలా మందిరిమానా ట్టలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరించి పంపేశారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు అసౌకర్యం లిగించకుండా ఎలా జీవించాలిఅనే విషయంపై నానికి అవగాహ ల్పించే ర్యలు తీసుకున్నారు.

స్కీముని ముంబయిలోని ఇత ప్రాంతాలకు కూడా వ్యాపింపచేయాలని అనుకుంటున్నారు. రోడ్లమీద ఉమ్మివేయటం, చెత్తని డేయటం చేసినవారికి 200 రూపాయలు, హిరంగ విసర్జ చేసినవారికి 100 రూ.ను రిమానాగా విధించారు. రోడ్లక్క బండ్లమీద వ్యాపారాలు చేసుకునే వారు చెత్తబ్బాని అందుబాటులో ఉంచుకోకపోతే 500 రూ.లు, చెత్తని విడగొట్టే విధానాలు పాటించపోతే వెయ్యి రూపాయలను రిమానాగా విధించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News