బాల‌య్య డైరెక్ట‌ర్ బాట‌లో  మ‌రో ద‌ర్శ‌కుడు..?

రీసెంట్ గా ఆగస్టు 7 ప్రముఖ దర్శకుడు క్రిష్ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో మరో దర్శకుడు హను రాఘవపూడి కూడా ఓ ఇంటివాడవుతున్నాడు. హను రాఘవపూడి వివాహం ఈ నెల(ఆగస్టు)26న జరగనుంది. ఆయన వివాహం చేసుకోబోయేది కూడా క్రిష్ లాగానే ఓ డాక్టర్ ని. హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ హాస్పటిల్ లో పనిచేస్తున్న డా.అమూల్య …ఆయనకు ధర్మపత్ని కానుంది. మే నెలలో వీరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. కృష్ణగాడివీరప్రేమగాధ చిత్రం రిలీజ్ అయ్యాక, […]

Advertisement
Update: 2016-08-15 04:12 GMT
రీసెంట్ గా ఆగస్టు 7 ప్రముఖ దర్శకుడు క్రిష్ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో మరో దర్శకుడు హను రాఘవపూడి కూడా ఓ ఇంటివాడవుతున్నాడు. హను రాఘవపూడి వివాహం ఈ నెల(ఆగస్టు)26న జరగనుంది. ఆయన వివాహం చేసుకోబోయేది కూడా క్రిష్ లాగానే ఓ డాక్టర్ ని. హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ హాస్పటిల్ లో పనిచేస్తున్న డా.అమూల్య …ఆయనకు ధర్మపత్ని కానుంది. మే నెలలో వీరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. కృష్ణగాడివీరప్రేమగాధ చిత్రం రిలీజ్ అయ్యాక, హను తల్లితండ్రులు వెతికి సెట్ చేసిన సంభంధం ఇది.
ఇక ప్రస్తుతం హను రాఘవపూడి…నితిన్ తో సినిమా చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. అఖిల్ తో మొదట అనుకున్న ఈ ప్రాజెక్టు ఊహించని విధంగా నితిన్ తో ముందుకు వెళ్తోంది. ఈ చిత్రం అనంతరం అఖిల్ తో చేసే అవకాశం ఉంది. ఆగస్టు 26న ఓ డాక్టర్ తో ఈ డైరక్టర్ ఇంటివాడవుతున్న సందర్బంగా తెలుగు గ్లోబ‌ల్ .కామ్ ముందుగానే ఈ జంటకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

Also Read

జిబ్రాన్ కుటుంబం అంతా ఆత్మహ‌త్య చేసుకుందామ‌నుకున్నారు..?

Tags:    
Advertisement

Similar News