అనంత ప‌ద్మ‌నాభుడి సంప‌ద‌...అవినీతి ప‌రుల చేతుల్లోకి!

కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో దొరికిన అపార‌నిధులు  అవినీతిప‌రుల చేతికి చిక్క‌డం మొద‌లైంది. భార‌త మాజీ కంప్ట్రోల‌ర్, ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ వినోద్ రాయ్ ఈ మేర‌కు సుప్రీం కోర్టుకి ఒక నివేదిక‌ను స‌మర్పించారు. అందులో ఆయ‌న స్వామివారి ఆల‌యంలో దొరికిన నిధుల్లోంచి 769 బంగారు కుండ‌లు మాయం అయిన‌ట్టుగా తెలిపారు. మాయ‌మైన బంగారు కుండ‌ల బ‌రువు 776 కేజీలు ఉంటుంద‌ని, వాటి విలువ దాదాపు 186 కోట్ల రూపాయిలు ఉంటుంద‌ని  రాయ్ త‌న నివేదిక‌లో పేర్కొన్నారు. […]

Advertisement
Update: 2016-08-15 00:47 GMT

కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో దొరికిన అపారనిధులు అవినీతిపరుల చేతికి చిక్కడం మొదలైంది. భార మాజీ కంప్ట్రోలర్, ఆడిటర్ ల్ వినోద్ రాయ్ మేరకు సుప్రీం కోర్టుకి ఒక నివేదికను మర్పించారు. అందులో ఆయ స్వామివారి ఆలయంలో దొరికిన నిధుల్లోంచి 769 బంగారు కుండలు మాయం అయినట్టుగా తెలిపారు. మాయమైన బంగారు కుండ రువు 776 కేజీలు ఉంటుందని, వాటి విలువ దాదాపు 186 కోట్ల రూపాయిలు ఉంటుందని రాయ్ నివేదికలో పేర్కొన్నారు. ఇంకా రిగించడానికి, శుద్ధి చేయడానికి పంపిన 30 శాతం బంగారం కూడా మాయమైందని రాయ్ నివేదిక పేర్కొంది.

భార ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని ర్మాసనం త్వలో దీనిపై విచార చేపట్టనుంది. రాయ్ నివేదికని రెండు సంపుటాలుగా ఐదు భాగాలుగా వెయ్యి పేజీల్లో పొందుపచినట్టుగా తెలుస్తోంది. ఆలయంలో దొరికిన నిధులపై ఆడిటింగ్ పూర్తి చేసి నివేదిక ర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఏడాది అక్టోబరులో వినోద్ రాయ్ని కోరింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News