స్వాతంత్య్రం కోసం గళమెత్తిన కంగనా

కంగనా రనౌత్.. ఆ పేరు వింటేనే చాలు.. ఒక పోరాటం.. ఒక వ్యక్తిత్వం, బాలివుడ్‌లో ఒంటరి పోరాటం… చివరకి తిరుగులేని నటీమణిగా గుర్తింపు… ఇవ్వన్నీ గుర్తొస్తాయి. కాని ఇటీవల బాలివుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్‌తో లవ్ అఫెయిర్ విషయమై ఇద్దరూ ఒకరినొకరు బురదజల్లుకుని రచ్చ రచ్చ చేసుకున్నారు. అయినా కంగనా ప్రఖ్యాతికి మచ్చ అంటలేదు. ఆమె ఇటీవల నటించిన రెండు సామాజిక సందేశం ఉన్న యాడ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒకటి లక్ష్మీ దేవి అవతారంలో ‘స్వచ్ఛ్ […]

Advertisement
Update: 2016-08-14 07:58 GMT

కంగనా రనౌత్.. ఆ పేరు వింటేనే చాలు.. ఒక పోరాటం.. ఒక వ్యక్తిత్వం, బాలివుడ్‌లో ఒంటరి పోరాటం… చివరకి తిరుగులేని నటీమణిగా గుర్తింపు… ఇవ్వన్నీ గుర్తొస్తాయి. కాని ఇటీవల బాలివుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్‌తో లవ్ అఫెయిర్ విషయమై ఇద్దరూ ఒకరినొకరు బురదజల్లుకుని రచ్చ రచ్చ చేసుకున్నారు. అయినా కంగనా ప్రఖ్యాతికి మచ్చ అంటలేదు. ఆమె ఇటీవల నటించిన రెండు సామాజిక సందేశం ఉన్న యాడ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒకటి లక్ష్మీ దేవి అవతారంలో ‘స్వచ్ఛ్ భారత్’ వీడియో. లేటెస్ట్‌గా ‘లవ్ యువర్ కంట్రీ’అంటూ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌తో సాగే వీడియో సాంగ్. తెల్లని దుస్తులలో.. దేశభక్తి గేయం పాడుతూ ఉత్సాహాన్ని నింపే ఈ వీడియో అందరి మనసు దోచుకుంటోంది. హృతిక్ రోషన్ ‘మొహెంజో దారో’ ఫ్లాప్‌లో ఉంటే.. కంగనా స్వేచ్ఛా గీతాలు పాడుకుంటూ హ్యాపీగా ఉంది.

Full View

Also Read

జిబ్రాన్ కుటుంబం అంతా ఆత్మహ‌త్య చేసుకుందామ‌నుకున్నారు..?

Tags:    
Advertisement

Similar News