అల్లు అర్జుణ్‌ని మరచిన నిత్యా మీనన్?

యంగ్ హీరోస్‌తో జత కట్టి పలు బ్లాక్‌బష్టర్‌లు తన ఖాతాలో వేసుకున్నది మలయాళ సుందరి నిత్యా మీనన్. ఇప్పుడు NTR ‘జనతా గ్యారేజ్’ తో ఒక పెద్ద సినిమాలో ప్యారలెల్ లీడ్‌గా సమంతతో పాటు వస్తున్నది. ఇది నిత్య కెరీర్‌లో మొట్టమొదటి పెద్ద సినిమానా? ఇంతకు ముందు నిత్య ‘S/o  సత్యమూర్తి’ మరియు ‘రుద్రమదేవి’ సినిమాలలో అల్లు అర్జుణ్‌తో కలిసి నటించింది. రెండూ పెద్ద సినిమాలే. కాని ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్‌లో నిత్య NTR తో తన […]

Advertisement
Update: 2016-08-12 21:00 GMT

యంగ్ హీరోస్‌తో జత కట్టి పలు బ్లాక్‌బష్టర్‌లు తన ఖాతాలో వేసుకున్నది మలయాళ సుందరి నిత్యా మీనన్. ఇప్పుడు NTR ‘జనతా గ్యారేజ్’ తో ఒక పెద్ద సినిమాలో ప్యారలెల్ లీడ్‌గా సమంతతో పాటు వస్తున్నది. ఇది నిత్య కెరీర్‌లో మొట్టమొదటి పెద్ద సినిమానా? ఇంతకు ముందు నిత్య ‘S/o సత్యమూర్తి’ మరియు ‘రుద్రమదేవి’ సినిమాలలో అల్లు అర్జుణ్‌తో కలిసి నటించింది. రెండూ పెద్ద సినిమాలే. కాని ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్‌లో నిత్య NTR తో తన సినిమానే మొట్టమొదటి పెద్ద సినిమా అని చెప్పింది. ఇది యాధ్రుచ్ఛికంగా చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే బన్నీతో నటించిన రెండు సినిమాలలో నిత్య మీనన్ ప్రత్యేక పాత్రలే చేసింది. కాని NTR సినిమాలో ఇదరు హీరోయిన్లలో ఒకరిగా లీడ్ రోల్ చేసింది. అదీ తేడా. కాని ఆమె స్పీచ్‌లో బన్నీని ఇగ్నోర్ చేసిందనే టాక్ బయలుదేరింది ఇప్పుడు..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News