యుద్ధం చేయాల్సిందే అంటున్న సమంత...!
సమంత ఏంటి.. యుద్దం చేయడం ఏమిటబ్బా అనే సందేహాం ఎవరికైన రావోచ్చు. కానీ తన వెర్షన్ వేర అంటోంది. ఎవరి గెలుపుకైనా మూలం కలే అవుతుంది. దాన్నీ సాకారం చేసుకోవడమా లేదంటే కలల ప్రపంచంలో బ్రతికేయడమా అనేది వారి నైపుణ్యం పై ఆధారపడడి వుంటుంది. అని తేల్చింది సమంత. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సమంత..ఎటువంటి బ్యాగ్రౌండ్ లేక పోయినా స్టార్ కథానాయికగా ఎదిగింది. తన ప్రయాణం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందంటోంది. గెలుపు ప్రయాణంలో […]
Advertisement
సమంత ఏంటి.. యుద్దం చేయడం ఏమిటబ్బా అనే సందేహాం ఎవరికైన రావోచ్చు. కానీ తన వెర్షన్ వేర అంటోంది. ఎవరి గెలుపుకైనా మూలం కలే అవుతుంది. దాన్నీ సాకారం చేసుకోవడమా లేదంటే కలల ప్రపంచంలో బ్రతికేయడమా అనేది వారి నైపుణ్యం పై ఆధారపడడి వుంటుంది. అని తేల్చింది సమంత. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సమంత..ఎటువంటి బ్యాగ్రౌండ్ లేక పోయినా స్టార్ కథానాయికగా ఎదిగింది. తన ప్రయాణం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందంటోంది. గెలుపు ప్రయాణంలో ఎన్నో హర్డిల్స్ ఎదురవుతుంటాయి. ధైర్యంగా ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే గమ్యం చేరుకునేది అంటొంది. గెలిచిన తరువాత అన్ని గెలిచిన వారిని వెతుకుంటే వస్తాయంటోంది. అందుకే తన లైఫే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పింది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ అనే చిత్రం చేస్తున్ సమంత.. తమిళ్ లో యు టర్న్ అనే చిత్రాన్ని అంగీక రించింది.
Advertisement