ఇలియానాతో టైట్ హగ్ కావాలంటోంది!!!

ఇలియానా ట్విట్టర్ లో ఒకడిని దుమ్ము దులిపేసింది. కారణం తన డ్యాన్సర్ ఫ్రెండ్ లారెన్ గోట్లిబ్ గురించి ట్విట్టర్‌లో ట్రోల్స్ చూసింది. లారెన్ మగరాయుడిలా ఉంటుందని.. ఆమె ఇండియన్ కాకపోయిన, ఇండియన్‌లా ఉండేలా ప్రవర్తిస్తుందని, రంగు నల్లబడడానికి ప్రయత్నిస్తుందని , అలాంటి వారు రేసిస్ట్ మైండ్‌సెట్ ఉన్నవారని, అందుకే ఇండియా విడిచి వెళ్ళిపోవాలని.. ట్వీట్స్ వచ్చాయి. వెంటనే ఇలియానా, “నీ కెంత ధైర్యం. అమ్మాయిలంతా అందగత్తెలే, వారు ఏ దేశం వారయినా సరే. ఒక స్త్రీకి ఇలా […]

Advertisement
Update: 2016-06-11 05:04 GMT

ఇలియానా ట్విట్టర్ లో ఒకడిని దుమ్ము దులిపేసింది. కారణం తన డ్యాన్సర్ ఫ్రెండ్ లారెన్ గోట్లిబ్ గురించి ట్విట్టర్‌లో ట్రోల్స్ చూసింది. లారెన్ మగరాయుడిలా ఉంటుందని.. ఆమె ఇండియన్ కాకపోయిన, ఇండియన్‌లా ఉండేలా ప్రవర్తిస్తుందని, రంగు నల్లబడడానికి ప్రయత్నిస్తుందని , అలాంటి వారు రేసిస్ట్ మైండ్‌సెట్ ఉన్నవారని, అందుకే ఇండియా విడిచి వెళ్ళిపోవాలని.. ట్వీట్స్ వచ్చాయి. వెంటనే ఇలియానా, “నీ కెంత ధైర్యం. అమ్మాయిలంతా అందగత్తెలే, వారు ఏ దేశం వారయినా సరే. ఒక స్త్రీకి ఇలా హేట్ మెసేజ్ చేయడం నీ హీన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది.” అని లెఫ్ట్ & రైట్ ఇచ్చింది. అందుకు ఇలియానా ఫ్రెండ్ లారెన్ సంతోష పడిపోయి, ఆమెకు థాంక్స్ చెప్పి, ఈ సారి కలిసినప్పుడు ఇలియానాకు ఒక టైట్ హగ్ ఇస్తాను అని మురిసిపోయింది. అదీ స్నేహం అంటే.

Tags:    
Advertisement

Similar News