ఆ పిజ్జా పొడ‌వు కేవ‌లం.... 1.1 మైళ్లు!

కాదేదీ రికార్డుకి అన‌ర్హం అనే రోజ‌లు ఇవి. ఇట‌లీలోని నేపుల్స్‌లో ఇలాగే అనుకున్నారు కొంద‌రు. ఏకంగా 6వేల అడుగుల (1.1 మైళ్లు)  పిజ్జాని తయారుచేశారు. గిన్నిస్ బుక్ వారు దీన్ని పరిశీలించి, ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద పిజ్జాగా న‌మోదు చేశారు. ఈ పిజ్జా ఇంత‌కుముందు రికార్డు సృష్టించిన పిజ్జాకంటే దాదాపు వెయ్యి అడుగులు ఎక్కువ పొడ‌వున్న‌ది.  

Advertisement
Update: 2016-05-19 04:02 GMT

Similar News